Home » Kaushik Reddy
Telangana: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. నిన్న (మంగళవారం) జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్‌పై అసెంబ్లీ స్పీకర్ అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) కోరారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మార్చ్ 18వ తేదీన సభాపతిని కలిసి దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ వేసినట్లు తెలిపారు.
Padi Kaushikreddy: హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చివరి రోజున నిన్న(మంగళవారం) కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.
హుజరాబాద్ ఎన్నికల ప్రచారం ( Huzarabad Election Campaign ) రసవత్తరంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) నుంచి పాడి కౌశిక్‌రెడ్డి ( Padi Kaushik Reddy ) , బీజేపీ పార్టీ ( BJP Party ) నుంచి బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) బరిలోకి దిగారు. ప్రత్యర్థులు పాడి కౌశిక్‌రెడ్డి, ఈటల రాజేందర్ ఒకరిపై ఒకరు పై చేయిగా ప్రచారం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వాహనానికి ప్రమాదం వాటిల్లింది. శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను తప్పించబోయి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ప్రమాదం తప్పింది.
గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (MLC Kaushik Reddy), జాతీయ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. గవర్నర్ తమిళిసై ...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (MLC Kaushik Reddy)కి జాతీయ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను
హుజురాబాద్ (Huzurabad) బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ గెల్లు శ్రీనివాస్‌ను (Gellu Srinivas) అధిష్టానం పక్కనపెట్టిందా..?