• Home » Kanipakam

Kanipakam

Kanipakam: ఉదయం 3 గంటలనుంచే వరసిద్ధుడి దర్శనం

Kanipakam: ఉదయం 3 గంటలనుంచే వరసిద్ధుడి దర్శనం

జనవరి ఒకటిన కాణిపాక ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికీ స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు.

Kanipakam: వరసిద్ధుడి ఆలయానికి రూ.4.44 కోట్ల ఆదాయం

Kanipakam: వరసిద్ధుడి ఆలయానికి రూ.4.44 కోట్ల ఆదాయం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఆన్‌లైన్‌, సీల్డ్‌ టెండర్లు, బహిరంగ వేలం ద్వారా ఆలయానికి రూ.4,44,49,759 ఆదాయం లభించినట్లు ఈవో గురుప్రసాద్‌ తెలియజేశారు.

Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు

Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు వరసిద్ధుడి ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.

Kanipakam: విమాన వాహనంపై గణనాథుడి విహారం

Kanipakam: విమాన వాహనంపై గణనాథుడి విహారం

కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో శుక్రవారం వరసిద్ధుడు విమాన వాహనంపై విహరించారు.

Road Accident: కాణిపాకం నుంచి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల మృతి

Road Accident: కాణిపాకం నుంచి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల మృతి

బెంగళూరు.. తిరుపతి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. స్నేహితుని జన్మదినానికి కోసం కాణిపాకం నుంచి బైక్‌పై కేక్ తీసుకొస్తుండగా చెర్లోపల్లి సమీపంలో మినీ లారీని బైక్ ఢీ కొట్టింది. బంగారుపాలెం మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన పవన్, మంజు, చరణ్ ముగ్గురు స్నేహితులు మృతి చెందారు.

AP NEWS: సహకార సంఘం భవనాన్ని కూల్చిన రెవెన్యూ, ఆలయ అధికారులు

AP NEWS: సహకార సంఘం భవనాన్ని కూల్చిన రెవెన్యూ, ఆలయ అధికారులు

కాణిపాకంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భవనాన్ని రెవెన్యూ, ఆలయ అధికారులు కూల్చివేశారు. భవనం కూల్చివేతపై స్థానికులు, రైతులు ,టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tirupati: శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్

Tirupati: శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్‌ నుంచి భక్తులను పంపుతున్నారు.

AP News: కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడిని విధుల నుంచి తొలగింపు

AP News: కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడిని విధుల నుంచి తొలగింపు

చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వెండి విభూది పట్టి మాయమైన వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర్ గురుకుల్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమో జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి