• Home » Kanaka durga temple

Kanaka durga temple

Delhirao: ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

Delhirao: ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్ ఢిల్లీ రావు గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

Vijayawada Durgamma: తొలిసారి శ్రీమహాచండీదేవి అలంకారంలో దుర్గమ్మ.. 3గంటల నుంచే దర్శనం

Vijayawada Durgamma: తొలిసారి శ్రీమహాచండీదేవి అలంకారంలో దుర్గమ్మ.. 3గంటల నుంచే దర్శనం

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శ్రీ మహా చండీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కలిపించారు. ఎప్పడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Durgamma Temple: దుర్గగుడిలో కనిపించని ఆధ్యాత్మిక శోభ

Durgamma Temple: దుర్గగుడిలో కనిపించని ఆధ్యాత్మిక శోభ

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆధ్యాత్మిశోభ కనిపించకుండా పోయింది.

Sharannavaratri: శ్రీమహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

Sharannavaratri: శ్రీమహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యులకు అవమానం

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యులకు అవమానం

ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యులకు అవమానం జరిగింది.

Minister Karumuri: అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

Minister Karumuri: అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

దసరా మహోత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.

AP Minister: అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి

AP Minister: అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి

ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Sharannavaratri: మూడవరోజు అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ

Sharannavaratri: మూడవరోజు అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు మూడవరోజుకు చేరుకున్నాయి. ఈరోజు(మంగళవారం) అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల జీవరాశులకు అన్నం సర్వజీవనావధారం అలాంటి అన్నాన్ని ప్రసాదించేదేవత అన్నపూర్ణాదేవి.

Vijayawada: దుర్గమ్మకు టీటీడీ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు

Vijayawada: దుర్గమ్మకు టీటీడీ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు.

Kottu Satyanarayana: భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి‌ ఎవరైనా సస్పెండ్ చేస్తాం

Kottu Satyanarayana: భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి‌ ఎవరైనా సస్పెండ్ చేస్తాం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి మొదటిరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇదే తొలిసారి అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి