• Home » Kanaka durga temple

Kanaka durga temple

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

కీలక తీర్మానాలకు దుర్గ గుడి పాలకమండలి గ్రీన్ సిగ్నల్

కీలక తీర్మానాలకు దుర్గ గుడి పాలకమండలి గ్రీన్ సిగ్నల్

దుర్గగుడి పాలకమండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శివాలయంలో 40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు.

Sravana Sukravaram: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

Sravana Sukravaram: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

విజయవాడ: శ్రావణమాసం రెండవ శుక్రవారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Sravanamasam: శ్రావణమాసం మొదటి శుక్రవారం.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Sravanamasam: శ్రావణమాసం మొదటి శుక్రవారం.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఆఖరి రోజుకు శాకాంబరి ఉత్సవాలు

Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఆఖరి రోజుకు శాకాంబరి ఉత్సవాలు

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఆఖరిరోజుకు చేరుకున్నాయి.

Vijayawada: దుర్గగుడిలో మరోసారి బయటపడ్డ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు

Vijayawada: దుర్గగుడిలో మరోసారి బయటపడ్డ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు

ప్రముఖ పుణ్యక్షత్రం కనకదుర్గంగుడిలో శాకాంబరీ ఉత్సవాల వేళ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు మరోసారి బయటపడ్డాయి.

ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి మూల విరాట్‌ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అర్చక స్వాములు అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభమెప్పుడో చెప్పిన ఈవో

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభమెప్పుడో చెప్పిన ఈవో

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో జూన్ 19 నుంచి ఆషాడమాసం సారె ప్రారంభంకానున్నట్లు దుర్గుగుడి ఈవో భ్రమరాంబ ప్రకటించారు.

Vijayawada Temple: ఇంద్రకీలాద్రిపై వైదిక కమిటీ సభ్యుల మార్పు

Vijayawada Temple: ఇంద్రకీలాద్రిపై వైదిక కమిటీ సభ్యుల మార్పు

ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వైదిక కమిటీ సభ్యులను మారుస్తూ ఆలయ ఈవో భ్రమరాంబ నిర్ణయం తీసుకున్నారు.

Vijayawada: దుర్గగుడి ఏఈవో బూతుపురాణం

Vijayawada: దుర్గగుడి ఏఈవో బూతుపురాణం

విజయవాడ: బెజవాడ దుర్గగుడి ఏఈవో చంద్రశేఖర్ (AEO Chandrasekhar) బూతుపురాణం విప్పారు. పవిత్రమైన అమ్మవారి ఆలయంలో సిబ్బందిని తిడుతూ విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి