• Home » Kamareddy

Kamareddy

Crop Damage: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

Crop Damage: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

కామారెడ్డి జిల్లాలో సోమవారం కురిసిన అకాలవర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, సదాశివనగర్‌, కామారెడ్డిలో సోమవారం వర్షం కురిసింది.

Jupally Krishna Rao: రైతులు, నిరుద్యోగులపై బీఆర్‌ఎస్‌ కపట ప్రేమ

Jupally Krishna Rao: రైతులు, నిరుద్యోగులపై బీఆర్‌ఎస్‌ కపట ప్రేమ

గత పదేళ్ల పాలనలో రైతులు, నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు వారిపై ప్రేమను ఒలకబోస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్

Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో అనేక చోట్ల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి ఈ రేవంత్ సర్కార్ ఈసీ సర్టిఫికెట్స్ కూడా జారీ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇదంతా చేస్తుందని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం మధ్య తరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడారన్నారు.

Kamareddy: కామారెడ్డిలో కీచక ఉపాధ్యాయుడు.. పట్టణంలో హైటెన్షన్..

Kamareddy: కామారెడ్డిలో కీచక ఉపాధ్యాయుడు.. పట్టణంలో హైటెన్షన్..

కామారెడ్డి జీవధాన్ హైస్కూల్లో ఓ విద్యార్థిని 8వ తరగతి చదవుతోంది. అయితే అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఓ కామాంధుడు.. బాలికపై కన్నేశాడు. రోజూ అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.

Viral News: బాన్సువాడలో పాముతో చెలగాటం.. చివరికి యువకుడి పరిస్థితి..

Viral News: బాన్సువాడలో పాముతో చెలగాటం.. చివరికి యువకుడి పరిస్థితి..

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పాపులర్ అయ్యేందుకు ఔత్సాహికులు వింతవింత చేష్టలు చేస్తున్నారు. పది మందిలో విన్యాసాలు చేస్తూ కొంతమంది నవ్వులపాలు అవుతుంటే మరికొంత మంది విచిత్రంగా ప్రవర్తిస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు.

Viral News: నోట్లో నాగుపాముతో దుస్సాహసం

Viral News: నోట్లో నాగుపాముతో దుస్సాహసం

సోషల్‌ మీడియా సంచలనంగా మారిపోవాలనే పిచ్చి ఆలోచనతో ఓ యువకుడు దుస్సాహసం చేశాడు.

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..

బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండడంటూ తెలంగాణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్(Suresh Kumar Shetkar) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Farmers Protest: రోడ్డెక్కి.. పురుగు మందు చేతపట్టి!

Farmers Protest: రోడ్డెక్కి.. పురుగు మందు చేతపట్టి!

ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు అందలేదని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి.. పురుగు మందు చేతపట్టి నిరసనలు చేపట్టారు.

Police Medal: ఇద్దరు రైల్వే ఏఎస్సైలకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

Police Medal: ఇద్దరు రైల్వే ఏఎస్సైలకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేలోని ఇద్దరు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ లభించింది.

 Kamareddy : వడ్డీ వ్యాపారి వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

Kamareddy : వడ్డీ వ్యాపారి వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. కామారెడ్డికి చెందిన లక్ష్మీబాయి (40) కామారెడ్డికి చెందిన విశ్వనాథం వద్ద రూ. 32 లక్షలు అప్పుగా తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి