• Home » Kamareddy

Kamareddy

Kamareddy: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

Kamareddy: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

కామారెడ్డి: దోమకొండ మండలం గడికోట(Gadikota) మహాదేవుడి ఆలయాన్ని బాలీవుడ్(Bollywood), హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) దర్శించుకున్నారు. ఇవాళ (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి ఆలయం వద్దకు చోప్రా చేరుకున్నారు.

Hyderabad: ‘ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల’ వేధింపులకు ఇద్దరు బలి

Hyderabad: ‘ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల’ వేధింపులకు ఇద్దరు బలి

ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల నిర్వాహకుల వేధింపులతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని బీబీపేట మండలం తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన సుంకరి ప్రవీణ్‌ గౌడ్‌(31) హైదరాబాద్‌(Hyderabad)లో ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు.

TG NEWS: కామారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..  ఏం చేశారంటే..

TG NEWS: కామారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. ఏం చేశారంటే..

TELANGANA: కామారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని పిట్లం ఎస్‌బీఐ ఏటీఎంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.

Cyber Fraud: సైబర్‌ మోసానికి యువకుడి బలి

Cyber Fraud: సైబర్‌ మోసానికి యువకుడి బలి

సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయి మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితు డి కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

K. Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలి

K. Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలి

‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి.

Suicide Case: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

Suicide Case: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

ఎస్ఐ, కానిస్టేబుల్, నిఖిల్.. ముగ్గురి మృతి కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఓపెన్ కానీ ఫోన్ల లాక్స్ అడ్డంకిగా మారాయి. శృతి-సాయికుమార్ మధ్య సంబంధం, శృతి - నిఖిల్ ప్రేమాయాణం ఘటనపై కూడా విచారణ చేస్తున్నారు. ముగ్గురు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకున్నారా...

Kamareddy: ఆత్మహత్యపై శ్రుతి, నిఖిల్‌  వాట్సాప్‌ చాటింగ్‌!

Kamareddy: ఆత్మహత్యపై శ్రుతి, నిఖిల్‌ వాట్సాప్‌ చాటింగ్‌!

కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సొసైటీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ మూకుమ్మడి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Kamareddy: ఆత్మహత్యలపై పోలీస్‌ శాఖ సీరియస్‌?

Kamareddy: ఆత్మహత్యలపై పోలీస్‌ శాఖ సీరియస్‌?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లాలో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌, ఓ యువకుడు మృతి చెందిన మూకుమ్మడి ఆత్మహత్యల ఘటనపై రాష్ట్ర పోలీస్‌ శాఖ సీరియస్‌ అయినట్లు తెలిసింది.

TG News: పోలీసుల ఆత్మహత్య.. అంతుచిక్కని మిస్టరీ

TG News: పోలీసుల ఆత్మహత్య.. అంతుచిక్కని మిస్టరీ

Telangana: కామారెడ్డిలో ఇద్దరు పోలీసులు, ఓ యువకుడి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుల సెల్ ఫోన్ డాటా, వాట్స్ ఆప్ చాటింగ్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ ముగ్గురి బంధువులు, స్నేహితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Police: కామారెడ్డిలో మూకుమ్మడి ఆత్మహత్యలు?

Police: కామారెడ్డిలో మూకుమ్మడి ఆత్మహత్యలు?

ప్రేమ వ్యవహారమో ? వివాహేతర సంబంధమో ? మరేదైనా కారణమో స్పష్టత లేదు కానీ... ఓ ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్‌, మరో యువకుడు కామారెడ్డి జిల్లాలోని ఓ చెరువులో శవాలై కనిపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి