• Home » Kamalapuram

Kamalapuram

రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ శనగ విత్తనాలను ప్రతి రైతూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి తెలిపారు.

డ్రైవరు చాకచక్యంతో త ప్పిన పెను ప్రమా దం

డ్రైవరు చాకచక్యంతో త ప్పిన పెను ప్రమా దం

స్థానిక ఓ ప్రైవేటు పాఠశాల బస్సు టైరు రాడ్‌ ఎండ్‌ ఉండిపోవడంతో డ్రైవరు చాకచక్యంగా చెట్టుకు తగిలించి ప్రమాదాన్ని నివారించాడు.

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.

AP Election Results: వైయస్ జగన్‌కి ఘోర పరాభవం

AP Election Results: వైయస్ జగన్‌కి ఘోర పరాభవం

కడప అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప. అలాంటి జిల్లాలో తాజా ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లాలోని పలు కీలక అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధిక్యంలో దూసుకు పోతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి