• Home » Kamala Harris

Kamala Harris

US Election 2024: అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు ఉన్నారంటే.. లేటెస్ట్ సర్వే ఇదే

US Election 2024: అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు ఉన్నారంటే.. లేటెస్ట్ సర్వే ఇదే

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేశారు. పోలింగ్‌కు మరొక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో అందరిలోనూ ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సర్వే వెలువడింది. ఈ సర్వేలో మొగ్గు ఎవరివైపు ఉందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Kamala Harris: తాజా సర్వే వచ్చేసింది.. డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం

Kamala Harris: తాజా సర్వే వచ్చేసింది.. డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే రాష్ట్రాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే విడుదలైంది. డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు పెద్దగా దృష్టిపెట్టని అయోవా (Iowa ) రాష్ట్రం స్వింగ్ స్టే్ట్‌గా మారే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ అనే వార్త పత్రిక సర్వే పేర్కొంది.

Post of President : ట్రంపా.. కమలా?

Post of President : ట్రంపా.. కమలా?

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. సోమవారం వరకే గడువు ఉండడంతో.. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారిస్‌ స్వింగ్‌ రాష్ట్రాలు-- విస్కాన్సిన్‌, నార్త్‌ కరోలినా, మిషిగాన్‌, జార్జియా, పెన్సిల్వేనియాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

US Elections 2024:  ట్రంప్-హ్యారిస్‌లో విజేత ఎవరు? అందరి చూపూ నవంబర్ 5 వైపే

US Elections 2024: ట్రంప్-హ్యారిస్‌లో విజేత ఎవరు? అందరి చూపూ నవంబర్ 5 వైపే

మహిళలు, మైనారిటీ వర్గాల్లో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై మొగ్గు కనిపిస్తోందని, కన్జర్వేటివ్ అమెరికన్లు ట్రంప్‌ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన పోలింగ్ ఈసారి నవంబర్ 5వ తేదీ మొదటి మంగళవారం జరుగుతోంది.

US Elections 2024 : నువ్వా.. నేనా.. రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు

US Elections 2024 : నువ్వా.. నేనా.. రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు

ఎన్నికలంటే.. ప్రజలే తమ ప్రభువులను ఎన్నుకునే ప్రజాస్వామ్య పండగ! అయితే, ఎన్నికలు ఒక్కో దేశంలో ఒక్కోలా జరుగుతాయి. మనదేశంలో 51 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థి విజయం సాధిస్తే..

రేసులో ట్రంప్‌ ముందంజ!

రేసులో ట్రంప్‌ ముందంజ!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొన్నా..

Elon Musk: ఎక్స్‏ను అణచివేసే కుట్ర.. కమలాపై ఎలాన్ మస్క్ సంచలనం

Elon Musk: ఎక్స్‏ను అణచివేసే కుట్ర.. కమలాపై ఎలాన్ మస్క్ సంచలనం

సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం 'ఎక్స్'(గతంలో ట్విటర్)ను అణచివేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం కుట్ర పన్నుతోందా. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పుంజుకుంటున్న ట్రంప్‌!

పుంజుకుంటున్న ట్రంప్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పాలక డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిని, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ నడుమ హోరాహోరీ పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. పలు సర్వే సంస్థలు నిన్నమొన్నటి వరకు

కమలా హారిస్‌ గెలిస్తే... నాకు జైలు తప్పదు!

కమలా హారిస్‌ గెలిస్తే... నాకు జైలు తప్పదు!

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కనుక రానున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తనకు జైలు తప్పదని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్రంప్‌, కమలను కలవకుండానే తిరిగొచ్చిన మోదీ

ట్రంప్‌, కమలను కలవకుండానే తిరిగొచ్చిన మోదీ

మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన మోదీ సోమవారం రాత్రి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి క్వాడ్‌ దేశాల సమావేంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి