Home » Kalvakuntla Taraka Rama Rao
హైదరాబాద్: మునుగోడులోని పలివెలలో రాళ్ల దాడిలో గాయపడిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, హోం మంత్రి మహమూద్ అలీ పరామర్శించారు.
ప్రధాని మోదీకి (Narendra Modi) మంత్రి కేటీఆర్ (Ktr) బహిరంగ లేఖ రాశారు. రోజ్‌గార్ మేళా పచ్చి దగా.. యువతను మరోసారి మోసం చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. 'నమో' అంటే నమ్మించి మోసం చేసేవాడు అని రుజువైందన్నారు.