• Home » kaleshwaram

kaleshwaram

తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టారేం!?

తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టారేం!?

ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే దాదాపు 71 కిలోమీటర్ల వరకూ గ్రావిటీతో వచ్చే నీళ్లను కాదని కాళేశ్వరం ఎత్తిపోతలను ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ కమిషన్‌ దృష్టి సారించింది.

Hyderabad: ప్రభుత్వ ఒత్తిడి వల్లే!

Hyderabad: ప్రభుత్వ ఒత్తిడి వల్లే!

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసిందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఆ ఒత్తిడితో నిర్మించడం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి.

Justice Pinakichandra Ghosh: ‘కాళేశ్వరం’పై అబద్ధాలు చెబితే  క్రిమినల్‌ కేసులు

Justice Pinakichandra Ghosh: ‘కాళేశ్వరం’పై అబద్ధాలు చెబితే క్రిమినల్‌ కేసులు

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంతో ముడిపడిన అంశాలపై వివరాలు చెప్పే అధికారులు.. వాటికి కట్టుబడి ఉండాలని జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ అన్నారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్‌లో పొందుపరచాలన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.

Kaleswaram: కాళేశ్వరం అవకతవకలపై 54 ఫిర్యాదులు..  చంద్ర ఘోష్ కమిటీ విచారణ వేగవంతం

Kaleswaram: కాళేశ్వరం అవకతవకలపై 54 ఫిర్యాదులు.. చంద్ర ఘోష్ కమిటీ విచారణ వేగవంతం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleswaram project) జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ (Justice Chandra Ghosh) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించారు.

Kaleshwaram: వానాకాలానికి అన్నారం సిద్ధం!

Kaleshwaram: వానాకాలానికి అన్నారం సిద్ధం!

వానాకాలంలో అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కెమికల్‌ గ్రౌటింగ్‌, సిమెంట్‌ అడ్మిక్చర్‌ గ్రౌటింగ్‌ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

Justice Ghosh: రేపటి నుంచి కాళేశ్వరం విచారణపై దృష్టి..

Justice Ghosh: రేపటి నుంచి కాళేశ్వరం విచారణపై దృష్టి..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియ సోమవారం నుంచి ఊపందుకోనుంది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ విచారణ జరుపుతున్న సంగతి విదితమే.

Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీలో కొనసాగుతున్న పరీక్షలు

Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీలో కొనసాగుతున్న పరీక్షలు

మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స(సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌) బృందం పరీక్షలు నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగాయి. కుంగిన ప్రతి పిల్లరుతోపాటు గేట్ల ముందున్న బే ఏరియాల్లో డ్రిల్లింగ్‌ చేపడుతున్నారు.

Minister Uttam: జ్యుడీషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు.. మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Uttam: జ్యుడీషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు.. మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్

కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. నిన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికలతో కోడ్ ఉండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ సాధ్యం కాలేదని తెలిపారు.

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీలను సందర్శించిన నిపుణుల కమిటీ

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీలను సందర్శించిన నిపుణుల కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈఎన్సీ జనరల్‌ అనిల్‌కుమార్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ శనివారం సందర్శించింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలోని జ్యుడీషియల్‌ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయమందించేందుకు ఈ కమిటీని వేసిన సంగతి తెలిసిందే.

Medigadda Barrage: రేపు మేడిగడ్డకు నిపుణుల కమిటీ...

Medigadda Barrage: రేపు మేడిగడ్డకు నిపుణుల కమిటీ...

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను నిపుణుల కమిటీ సందర్శించనుంది. నిర్మాణపరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు నియమించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయం కోసం వేసిన ఈ కమిటీ శనివారం ఆయా బ్యారేజీలను సందర్శించనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి