• Home » kaleshwaram

kaleshwaram

Director General : త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం

Director General : త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదికను త్వరలోనే అందించనున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

కాళేశ్వరంపై పొన్నంది అవగాహనా రాహిత్యం

కాళేశ్వరంపై పొన్నంది అవగాహనా రాహిత్యం

కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ అవగాహనా రాహిత్యం బయటపడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

 బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటి?

బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటి?

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. మంగళవారం నీటిపారుదలశాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో)లో పనిచేసిన, పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను కమిషన్‌ ప్రశ్నించింది.

Sundilla: సుందిళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు!

Sundilla: సుందిళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని, కాళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సమగ్ర సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) మాజీ ఎస్‌ఈ మహ్మద్‌ అబ్దుల్‌ ఫజల్‌ తెలిపారు.

 Minister Uttam: గోబెల్‌ను కేటీఆర్‌ మించిపోయారు.. మంత్రి ఉత్తమ్ విసుర్లు

Minister Uttam: గోబెల్‌ను కేటీఆర్‌ మించిపోయారు.. మంత్రి ఉత్తమ్ విసుర్లు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు. కాళేశ్వరంపై కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. BRS చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

KTR: కాళేశ్వరాన్ని ఏదైనా చేస్తారేమో.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR: కాళేశ్వరాన్ని ఏదైనా చేస్తారేమో.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

కాళేశ్వరం ప్రాజెక్టు‌పై గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఢిల్లీ వెళ్లి అక్కడ వరుస సమీక్షలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

KTR: కాళేశ్వరంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: కాళేశ్వరంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ‌ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని విమర్శించారు.

Kaleshwaram Project: బ్యారేజీల పరీక్షల రిపోర్టులు ఇవ్వండి..

Kaleshwaram Project: బ్యారేజీల పరీక్షల రిపోర్టులు ఇవ్వండి..

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలు తెలుసుకోవడానికి తాము సూచించిన సిఫారసుల ప్రకారం జరిగిన పరీక్షల నివేదికలు అందించాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) ఆదేశించింది.

Hyderabad : మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్లా?!

Hyderabad : మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్లా?!

‘తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల ఖర్చయితేనే కాంగ్రెస్‌ గల్లీనుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది. అలాంటిది.. మూసీ సుందరీకరణకు రూ.లక్షా యాబైవేల కోట్లా?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. మూసీప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని?

Kaleshwaram Project: కాళేశ్వరంతో ఏటా 25 వేల కోట్ల భారం..

Kaleshwaram Project: కాళేశ్వరంతో ఏటా 25 వేల కోట్ల భారం..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.9-10 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి