• Home » kaleshwaram

kaleshwaram

Etala Rajender: కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్‌దే!

Etala Rajender: కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్‌దే!

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ జూన్‌ 6న హాజరు కానున్నారు. విచారణ కమిషన్‌ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వనున్నారు.

Saraswati Pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు

Saraswati Pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు సాగిన సరస్వతి పుష్కరాలు సోమవారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

త్రివేణి సంగమమైన కాళేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడంతో సరస్వతీ పుష్కరాల 11వ రోజున ఘాట్లతో పాటు కాళేశ్వరం వీధులు జనమయమయ్యాయి.

Kaleshwaram: 8వ రోజు లక్ష మంది పుష్కర స్నానం!

Kaleshwaram: 8వ రోజు లక్ష మంది పుష్కర స్నానం!

కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎనిమిదో రోజు, గురువారం దాదాపు లక్ష మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించినట్లు అధికారుల అంచనా.

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి నిర్మాణ సంస్థలు తక్షణ మరమ్మతు ప్రణాళికలు అందించడంలో విఫలమయ్యాయి. ఈ ఎన్‌సీ అధికారులు గురువారం బ్యారేజీలను సందర్శించి రక్షణ చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు.

 KCR Legal Strategy: కిం కర్తవ్యం

KCR Legal Strategy: కిం కర్తవ్యం

కాళేశ్వరం కమిషన్‌ నోటీసులపై కేసీఆర్‌ సమాలోచనలు జరుపుతున్నారు. విచారణకు హాజరవుదామా లేక లిఖితపూర్వక వివరణ ఇవ్వాలా అన్న దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు.

Kaleshwaram Inquiry: ఆ ముగ్గురి విచారణ..కాంగ్రెస్ టర్నింగ్ పాయింట్ కానుందా..!

Kaleshwaram Inquiry: ఆ ముగ్గురి విచారణ..కాంగ్రెస్ టర్నింగ్ పాయింట్ కానుందా..!

కాళేశ్వరం కమిషన్ దూకుడుతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందా.. ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందా.. ఇంతకీ ఆ ముగ్గురి విచారణతో కాంగ్రెస్ ఏ విధంగా లాభం పొందాలని చూస్తోంది..

Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద సరస్వతి పుష్కరాలపై లేదా.. రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశ్నల వర్షం

Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద సరస్వతి పుష్కరాలపై లేదా.. రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశ్నల వర్షం

Bandi Sanjay: సరస్వతి పుష్కరాలను కేవలం ఒక ఏరియాకే మాత్రమే పరిమితం చేయడం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ పుష్కరాలను సరిగా నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Saraswati Pushkaralu: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

Saraswati Pushkaralu: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వర క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరిగిపోతుండడంతో కాళేశ్వరం క్షేత్రంలో వీధులన్నీ సందడిగా మారాయి.

 Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలు షురూ..220 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలు షురూ..220 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి