• Home » Kakinada

Kakinada

మెట్టు మెట్టుకు పూజలు

మెట్టు మెట్టుకు పూజలు

అన్నవరం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో ఆదివారం మెట్లోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది. ఉదయం 7 గంటలకు కొండపై నుంచి స్వామి,అమ్మవార్లను పల్లకీలో కొండదిగువకు తీసుకునివచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. 9.30కి తొలిపావంచా వద్ద ప

 Kakinada: ఓ ఇంటి స్థల వివాదం ఎంత పని చేసిందంటే.. సంచలనం రేపుతున్న ఘటన..

Kakinada: ఓ ఇంటి స్థల వివాదం ఎంత పని చేసిందంటే.. సంచలనం రేపుతున్న ఘటన..

సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంటి స్థలం వివాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా నరికి చంపారు.

Atchutapuram : ఎర్రబొంతులు.. మత్స్యకారుల కళ్లలో కాంతులు!

Atchutapuram : ఎర్రబొంతులు.. మత్స్యకారుల కళ్లలో కాంతులు!

ఇవేమీ అక్వేరియంలోని చేపలు కావు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారుల వలలకు సముద్రంలో చిక్కిన ఎర్రబొంతులు.

హత్య కేసులో ముగ్గురి నిందితుల అరెస్ట్‌

హత్య కేసులో ముగ్గురి నిందితుల అరెస్ట్‌

కాకినాడ క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ వార్ఫురోడ్డులో ఈ నెల 2వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను వన్‌టౌన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. సీఐ ఎం నాగదుర్గారావు నిందితుల వివరాలను వెల్లడించారు. స్థానిక పాతబస్టాండ్‌ వెంకటేశ్వరా కాలనీకి చెందిన బొచ్చు దాలయ్య అలియాస్‌ దాలీ (

Exporters Loss : స్టెల్లా నౌక.. ఎటూ కదలక!

Exporters Loss : స్టెల్లా నౌక.. ఎటూ కదలక!

‘సీజ్‌ ద షిప్‌’ ఆదేశాలతో కాకినాడ పోర్టులో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెల 29న..

దోపిడికి...ద్వారం!

దోపిడికి...ద్వారం!

కాకినాడ అంటే పెన్షనర్స్‌ ప్యారడైజ్‌. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ నగరానికి ఆ పేరు ఉంది. కానీ ఇప్పుడు వరుస కుంభకోణాలతో కాకినాడ కాకెక్కిపోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిలు వునా దోచేసి కాకినాడను కుంభకోణాల నగరంగా మార్చేశారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల కోట్ల రూపాయల రేషన్‌ బియ్యం అక్రమ రవాణా.. సీపోర్టులో బెదిరించి కేవీరావు నుంచి వాటాలను బలవంతంగా లాగేసుకున్న

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.

Ap Govt : కాకినాడ సీపోర్టులో చెక్‌పోస్టు ఏర్పాటు!

Ap Govt : కాకినాడ సీపోర్టులో చెక్‌పోస్టు ఏర్పాటు!

విదేశాలకు రేషన్‌ బియ్యం ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు కాకినాడ సీపోర్టులో త్వరలో కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కొలిమేరు టు కాకినాడ

కొలిమేరు టు కాకినాడ

తుని రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరుగ్రామంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు అవుతుం ది. 2రోజులు క్రితం పంట పొలాల్లో ఓ పౌలీ్ట్రలో పెద్ద ఎత్తున పట్టుబడిన పీడీఎస్‌ డంప్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసి ఎంఎల్‌ఎస్‌ పాయిం

బురదకోటలో పెద్ద పులి

బురదకోటలో పెద్ద పులి

ప్రత్తిపాడు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట అటవీప్రాంతంలో 2 రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. బురదకోట పంచాయతీ పరిధిలోని బాపన్నదొర అటవీప్రాంతంలో లేగదూడపై దాడి చేసి చంపి తినేసింది. అటవీశాఖ అధికారులు సోమవారం పెద్దపులి సంచారంపై గాలింపు

తాజా వార్తలు

మరిన్ని చదవండి