• Home » Kakinada City

Kakinada City

కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట

కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట

కాకినాడ సిటీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ పెద్ద పీట వేస్తుందని, ఆపదలో ఉన్న కార్యకర్తల కుటు ంబాలను ఆదుకోవడమే టీడీపీ సభ్యత్వ నమోదు లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 6వ డివిజన్‌ రేచెర్లపేట, 30వ డివి

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి : కమిషనర్‌

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి : కమిషనర్‌

కార్పొరేషన్‌(కాకినాడ), అక్టోబరు 25(ఆంధ్ర జ్యోతి): ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రజా వినతుల పట్ల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన అన్నారు. శారదమ్మ గుడి వద్ద గల నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్ర

ఇంకెన్నాళ్లో?

ఇంకెన్నాళ్లో?

కాకినాడసిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఎన్నో అడ్డంకులు.. అవరోధాలు. ఎట్టకేలకు వాటిని అధి గమించి కాకినాడ నగరంలోని కొండయ్యపాలెం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూ

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికి క్రీడలు దోహదం

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికి క్రీడలు దోహదం

కాకినాడ సిటీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి క్రీడలు దోహదం చేస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. జగన్నాథపురం అన్నవరం సత్యదేవ ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం ఆదికవి నన్న య్య విశ్వవిద్యాలయం పరిధిలో తైక్వాండో

వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కాకినాడ క్రైం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో హత్య రాజకీయాలకు ప్రేరేపిస్తున్న వైసీపీ నాయకులపై పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకుని ఇటివంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. న గరంలో వైసీపీ రౌడీల ఆగడాలు ఆగ డం

పాదగయలో ఎస్పీ పూజలు

పాదగయలో ఎస్పీ పూజలు

పిఠాపురం, అక్టోబరు 13: పట్టణంలోని పాదగయ క్షేత్రాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ సందర్శించారు. పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయ

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి : కమిషనర్‌

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి : కమిషనర్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 7: డయల్‌ యువర్‌ కమిషనర్‌, ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి 10.30 గం

కాకినాడ ఆర్డీవోగా బాధ్యతల స్వీకరణ

కాకినాడ ఆర్డీవోగా బాధ్యతల స్వీకరణ

కాకినాడ సిటీ, అక్టోబరు 4: కాకినాడ రెవెన్యూ డివిజనల్‌ అధికారి గా శ్రీపాద మల్లిబాబు శుక్రవారం ఆయన చాంబర్‌లో బాధ్యతలు స్వీక రించారు. రాష్ట్ర ఎన్నికల అధికార కా ర్యాల యం డిప్యూటీ సీఈవోగా పని చేస్తూ సాధారణ బదిలీల్లో భా గంగా కాకినాడ ఆర్డీవోగా నియమితులయ్యా రు. తొలుత జిల్లా కలెక్టర్‌, జాయిం

పారిశుధ్య కార్మికుల సేవలు నిరుపమానం : జేసీ

పారిశుధ్య కార్మికుల సేవలు నిరుపమానం : జేసీ

పిఠాపురం, అక్టోబరు 2: మన ప్రాంతాన్ని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు నిరుపమానమని జిల్లా జాయింట్‌ కలెక్టరు రాహుల్‌మీనా అన్నారు. పట్టణంలోని చిన్నమాంబ పార్కు వద్ద బుధవారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. వా

వైసీపీ నాయకులను శిక్షించాలి

వైసీపీ నాయకులను శిక్షించాలి

గండేపల్లి, సెప్టెంబరు 28: హిందువులు ఎంతో పవిత్రంగా తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైసీపీ నాయకులను వెంటనే శిక్షించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ అన్నారు. శనివారం తాళ్ళూరు గ్రామం వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్‌ చేపట్టిన ప్రాయశ్చిత దీ

తాజా వార్తలు

మరిన్ని చదవండి