• Home » Kaikala Satyanarayana

Kaikala Satyanarayana

Kaikala - Subhash ghai: అంతమంది కలిస్తే... కైకాల ఒక్కరే!

Kaikala - Subhash ghai: అంతమంది కలిస్తే... కైకాల ఒక్కరే!

నవరసాలను పండించే నటుడు, గంభీరమైన గొంతు, హాస్యభరితమైన హావభావాలతో మెప్పించిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మరణంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యముడు, ఘటోత్కచుడు వంటి పాత్రలతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు.

Megastar Chiranjeevi: కైకాల నన్ను ‘తమ్ముడు’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు

Megastar Chiranjeevi: కైకాల నన్ను ‘తమ్ముడు’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మృతికి టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఎంతో ఆప్తుడైన, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ట్విట్టర్ వేదికగా కైకాలకి సంతాపం వ్యక్తం చేశారు.

RIP Kaikala Satyanarayana: నింగికెగసిన నవరస నటనా సార్వభౌమ!

RIP Kaikala Satyanarayana: నింగికెగసిన నవరస నటనా సార్వభౌమ!

తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన విశిష్ట నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. అన్ని రసాల్లోనూ తిరుగులేని నటనను ప్రదర్శించిన అరుదైన నటుడు ఆయన. తాత, తండ్రి, మేనమామ, బాబాయ్‌, కొడుకు.. ఇలా సత్యనారాయణ చేయని పాత్ర లేదు.

AP Minister: కైకాల సత్యనారాయణ మరణం బాధాకరం

AP Minister: కైకాల సత్యనారాయణ మరణం బాధాకరం

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.

Nakka Anandbabu: విలక్షణమైన నటుడు సత్యనారాయణ

Nakka Anandbabu: విలక్షణమైన నటుడు సత్యనారాయణ

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు సంతాపం తెలియజేశారు.

Kaikala Satyanarayana: కలిసొచ్చిన ఎన్‌టీఆర్ పోలికలు

Kaikala Satyanarayana: కలిసొచ్చిన ఎన్‌టీఆర్ పోలికలు

విలక్షణ విలనీతో భయపెట్టిన పెట్టి, యుముడిగా నవ్వులు పూయించిన టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసం తుదిశ్వాస విడిచారు.

Kaikala Satyanarayana Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి