• Home » Kadiyam Srihari

Kadiyam Srihari

Assembly Speaker ON Defector MLA: అసెంబ్లీ స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల కీలక భేటీ.. ఎందుకంటే..

Assembly Speaker ON Defector MLA: అసెంబ్లీ స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల కీలక భేటీ.. ఎందుకంటే..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌‌లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.

Kadiyam Srihari Counter on KCR:  కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి

Kadiyam Srihari Counter on KCR: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి

కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.

Kadiyam Srihari: ఏ ప్రాజెక్టును పట్టించుకోని కేసీఆర్‌ సర్కారు

Kadiyam Srihari: ఏ ప్రాజెక్టును పట్టించుకోని కేసీఆర్‌ సర్కారు

కేసీఆర్‌ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్ధ.. మిగతా ప్రాజెక్టుల మీద పెట్టలేదని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.

Tatikonda Rajaiah VS Kadiyam Srihari:  అందుకే కడియం అప్రూవర్‌గా మారారు..  రాజయ్య సంచలన వ్యాఖ్యలు

Tatikonda Rajaiah VS Kadiyam Srihari: అందుకే కడియం అప్రూవర్‌గా మారారు.. రాజయ్య సంచలన వ్యాఖ్యలు

కడియం శ్రీహరికి ఘన్‌పూర్ అభివృద్ది ఇప్పుడు గుర్తొచ్చిందా అని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్పా.. ఘన్‌పూర్ అభివృద్ధితో పనిలేదని విమర్శించారు. ఘన్‌పూర్‌లో‌ కడియం మార్క్ ఎక్కడా కనిపించదని తాటికొండ రాజయ్య ఆరోపించారు.

Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు.. కాంగ్రెస్‌లో చేరలేదంటున్న ఎమ్మెల్యేలు

Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు.. కాంగ్రెస్‌లో చేరలేదంటున్న ఎమ్మెల్యేలు

గత నెల 25న తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం.. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.

Kadiyam Srihari: వారిని ఒకే కోణంలో చూడొద్దు

Kadiyam Srihari: వారిని ఒకే కోణంలో చూడొద్దు

ఉగ్రవాదులు, మావోయిస్టులను ఒకే కోణంలో చూడకూడదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు

Kadiyam Srihari: సుప్రీం తీర్పును శిరసావహిస్తా

Kadiyam Srihari: సుప్రీం తీర్పును శిరసావహిస్తా

పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తానని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అవసరమైతే ఉపఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

 Kadiam Srihari: ఉప ఎన్నికలపై  కడియం శ్రీహరి  షాకింగ్ కామెంట్స్

Kadiam Srihari: ఉప ఎన్నికలపై కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్

Kadium Srihari: బీఆర్ఎస్ స్వార్థపరమైన రాజకీయాలు చేస్తుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. బీఆర్ఎస్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని అన్నారు.

Kadiyam Srihari: పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసింది దోపిడీ.. భూకబ్జాలే

Kadiyam Srihari: పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసింది దోపిడీ.. భూకబ్జాలే

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసింది దోపిడీ, భూకబ్జాలేనని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.

Minister Komati Reddy: వాళ్ల వ్యాఖ్యలపై నేను స్పందించను.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Minister Komati Reddy: వాళ్ల వ్యాఖ్యలపై నేను స్పందించను.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ గురుకులాలకు పోదామంటే తాను వస్తాను.. కానీ పిలగాళ్లు కేటీఆర్, హరీష్ వాఖ్యలపై తాను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి