• Home » KADAPA

KADAPA

TDP Mahanadu 2025: మా తెలుగుతల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభం

TDP Mahanadu 2025: మా తెలుగుతల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభం

TDP Mahanadu 2025: టీడీపీ మహానాడు ఘనంగా మొదలైంది. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

పసుపు చొక్కాతో సీఎం చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ

పసుపు చొక్కాతో సీఎం చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ

TDP Mahanadu 2025: కడపలో టీడీపీ మహానాడు సందడి నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పసుపు చొక్కా ధరించి మహానాడు వద్దకు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు.

మహానాడుకు అన్ని డిపోల నుంచి బస్సులు: రవాణా మంత్రి రాంప్రసాద్‌

మహానాడుకు అన్ని డిపోల నుంచి బస్సులు: రవాణా మంత్రి రాంప్రసాద్‌

మహానాడు ముగింపు రోజున 5 లక్షల మందికి హాజరు కోవాలని ఊహిస్తూ రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి కడపకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. భద్రత మరియు సౌకర్యాల కోసం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

TDP Mahanadu 2025: కొత్త చరిత్రకు నాంది.. కడప మహానాడుపై లోకేష్ మార్క్

TDP Mahanadu 2025: కొత్త చరిత్రకు నాంది.. కడప మహానాడుపై లోకేష్ మార్క్

TDP Mahanadu 2025: పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో.. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాలపై మంత్రి లోకేష్ కసరత్తు చేశారు. ఫ్రెష్ లుక్.. యంగ్ బ్లడ్ థీమ్‌తో కడప మహానాడు ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

TDP Mahanadu 2025: పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి

TDP Mahanadu 2025: పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి

TDP Mahanadu 2025: టీడీపీ మహానాడు వేడుక ఈనెల 27న ప్రారంభంకానుంది. దీంతో మంత్రులు, టీడీపీ నేతలు కడపకు పయనమవుతున్నారు. మూడు రోజుల పాటు మహానాడు వేడుక జరుగనుంది.

Crime News: జమ్మలమడుగు శివారెడ్డి కాలనీలో దారుణం

Crime News: జమ్మలమడుగు శివారెడ్డి కాలనీలో దారుణం

Crime News: కడప జిల్లా జమ్మలమడుగులోని శివారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై యువకుడు అఘాయిత్యానికి యత్నించాడు. అది గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని దేహ శుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.

TDP Working President: వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌

TDP Working President: వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌

టీడీపీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కడప మహానాడులో ఈ ప్రతిపాదనపై తీర్మానం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

AP EAPCET 2025: 7.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు

AP EAPCET 2025: 7.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు

కడపలో మహానాడు సందర్భంగా 4 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయే అభ్యర్థులు ఉదయం 7.30లోపే చేరుకోవాలని సూచించారు. ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

 Minister Narayana: టీడీఆర్ బాండ్లలో జ‌రిగిన అక్ర‌మాల‌పై విచార‌ణ చేస్తున్నాం

Minister Narayana: టీడీఆర్ బాండ్లలో జ‌రిగిన అక్ర‌మాల‌పై విచార‌ణ చేస్తున్నాం

Minister Narayana: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని అన్నారు. అమృత్ పథకానికి కేంద్రం ప్రభుత్వం నిధులిచ్చినా ఏపీ వాటా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో నిధులు విడుద‌ల కాలేదని చెప్పారు.

Kadapa Road Accident: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Kadapa Road Accident: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Kadapa Road Accident: కడప జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వల చెరువు ఘాట్‌ వద్ద ప్రమాదం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి