• Home » kadambari Jethwani

kadambari Jethwani

kadambari jethwani: లీగల్ టీంతో జిత్వాని కుటుంబం భేటీ

kadambari jethwani: లీగల్ టీంతో జిత్వాని కుటుంబం భేటీ

వైసీపీ ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురైన ముంబాయి హీరోయిన్ కాదంబరీ జిత్వాని కుటుంబం‌ లీగల్ బృందంతో భేటీ అయ్యింది. ఈ భేటీ ముగియడంతో మరికొద్దిసేపట్లో పోలీసు అధికారుల విచారణ ప్రారంభం కానుంది. ఈ విచారణ సుమారు 2 గంటలపాటు జరిగే అవకాశం ఉంది.

Jethwani Case: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో షాకింగ్ విషయం బయటపెట్టిన కింద స్థాయి అధికారులు

Jethwani Case: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో షాకింగ్ విషయం బయటపెట్టిన కింద స్థాయి అధికారులు

ముంబై హీరోయిన్ కాదంబరి జిత్వానీకి వైసీపీ చిత్రహింసలు వ్యవహారంలో వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అన్ని కోణాల్లో వివరాలు సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టిన నేపథ్యంలో కింద స్థాయి అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. మాజీ ఇంటెలిజెన్స్ బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని బయటపెట్టారు. దీంతో ఆంజనేయులు మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి