• Home » kadambari Jethwani

kadambari Jethwani

AP News: నటి జత్వానీ వ్యవహారంలో సంచలన పరిణామం.. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

AP News: నటి జత్వానీ వ్యవహారంలో సంచలన పరిణామం.. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

ముంబై నటి కాదంబరీ జెత్వానికి వైసీపీ వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీపై సస్పెన్షన్ వేటు వేసింది.

Kadambari Jethwani Case: జెత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్‌పై కేసు

Kadambari Jethwani Case: జెత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్‌పై కేసు

ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో రెండో అడుగు పడింది. ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేయగా..

kadambari Jethwani: జెత్వానీ కేసులో ఇద్దరిపై వేటు

kadambari Jethwani: జెత్వానీ కేసులో ఇద్దరిపై వేటు

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. నాడు కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ ఎం.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్‌ ఏసీపీ కె.హనుమంతరావును సస్పెండ్‌ చేస్తూ డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు.

Kadambari Jithvani: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు జిత్వానీ.. వారిపై ఫిర్యాదు

Kadambari Jithvani: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు జిత్వానీ.. వారిపై ఫిర్యాదు

వైసీపీ హయాంలో వేధింపులకు గురైన ముంబయి సినీ నటి కాదంబరీ జిత్వానీ శుక్రవారం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో పలువురిపై ఫిర్యాదు చేశారు.

Kadambari Jatwani: సంచలన డాక్యూమెంట్స్ బయటపెట్టిన నటి జత్వాని..

Kadambari Jatwani: సంచలన డాక్యూమెంట్స్ బయటపెట్టిన నటి జత్వాని..

Kadambari Jatwani: బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ.. సంచలన విషయాలను వెల్లడించారు. ఇటీవల విజయవాడకు వచ్చి విద్యాసాగర్‌పై కంప్లైంట్ ఇచ్చిన ఆమె.. తాజాగా పలు కీలక డాక్యూమెంట్స్ రిలీజ్ చేసింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన జత్వానీ..

Amaravati: నటి జత్వానీ కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు..

Amaravati: నటి జత్వానీ కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు..

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. కొందరు నాయకులపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జత్వానీ. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక కామెంట్స్ చేశారు.

Jethwani: ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వాని కేసులో హైకోర్ట్ కీలక ఆదేశాలు

Jethwani: ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వాని కేసులో హైకోర్ట్ కీలక ఆదేశాలు

ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం జరిగింది. జెత్వానీ కేసులో సీజ్ చేసిన ఆధారాలు అన్నింటినీ భద్రపరచాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు తమ ముందు ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్లపై సీజ్‌ను ఎత్తివేయకుండా, మొబైల్ ఫోన్లు ఆమెకు తిరిగి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేవీఆర్ విద్యాసాగర్ హైకోర్టు‌లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తెరపైకి మాజీ డీజీపీ పేరు!

తెరపైకి మాజీ డీజీపీ పేరు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో రోజుకో ట్విస్టు వెలుగు చూస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ మాజీ డీజీపీ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

kadambari jethwani: లీగల్ టీంతో జిత్వాని కుటుంబం భేటీ

kadambari jethwani: లీగల్ టీంతో జిత్వాని కుటుంబం భేటీ

వైసీపీ ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురైన ముంబాయి హీరోయిన్ కాదంబరీ జిత్వాని కుటుంబం‌ లీగల్ బృందంతో భేటీ అయ్యింది. ఈ భేటీ ముగియడంతో మరికొద్దిసేపట్లో పోలీసు అధికారుల విచారణ ప్రారంభం కానుంది. ఈ విచారణ సుమారు 2 గంటలపాటు జరిగే అవకాశం ఉంది.

Jethwani Case: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో షాకింగ్ విషయం బయటపెట్టిన కింద స్థాయి అధికారులు

Jethwani Case: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో షాకింగ్ విషయం బయటపెట్టిన కింద స్థాయి అధికారులు

ముంబై హీరోయిన్ కాదంబరి జిత్వానీకి వైసీపీ చిత్రహింసలు వ్యవహారంలో వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అన్ని కోణాల్లో వివరాలు సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టిన నేపథ్యంలో కింద స్థాయి అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. మాజీ ఇంటెలిజెన్స్ బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని బయటపెట్టారు. దీంతో ఆంజనేయులు మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి