• Home » K Narayana Swamy

K Narayana Swamy

TDP Vs YSRCP : చంద్రబాబు, భువనేశ్వరిపై నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

TDP Vs YSRCP : చంద్రబాబు, భువనేశ్వరిపై నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి వివాదాస్పదమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన మృతికి కారకులైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడిని చంపేసి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్న కుటుంబం నారావారిది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Deputy CM : డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఫిర్యాదు

Deputy CM : డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఫిర్యాదు

డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఎస్ఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో టీడీపీ శ్రేణులు కంప్లైంట్ ఇచ్చాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారాయణస్వామిని అరెస్ట్ చేయాలని కోరారు.

Anitha: భువనేశ్వరిని అంతమాట అంటారా?...బుర్ర, బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?

Anitha: భువనేశ్వరిని అంతమాట అంటారా?...బుర్ర, బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనుచిత వ్యాఖ్యాలపై తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ముందు నారాయణ స్వామి ఫోటోలను తెలుగు మహిళలు దగ్ధం చేశారరు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. సజ్జల కాళ్ళ దగ్గర ఉండే దళిత మంత్రి.. అమ్మలాంటి భువనేశ్వరిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Deputy CM : న్యాయస్థానాలు భయపడి వీరికి బెయిల్ మంజూరు చెయ్యాలా..?

Deputy CM : న్యాయస్థానాలు భయపడి వీరికి బెయిల్ మంజూరు చెయ్యాలా..?

మానవతా దృక్పథంతో మా ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబుకి జైల్లో అన్ని సౌకర్యలను కల్పిస్తోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఓ ఆర్థిక నేరస్థుడికి జైల్లో ఇన్ని సౌకర్యాలను కల్పించడం తాను ఎప్పుడు చూడలేదన్నారు.

Narayana Swamy: ఏపీలో కల్తీ మద్యం ఉందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం

Narayana Swamy: ఏపీలో కల్తీ మద్యం ఉందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం

పీలో కల్తీ మద్యం ఉందని ఆధారాలతో సహా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Narayana Swamy) వ్యాఖ్యానించారు.

AP Assembly : టీడీపీ నేతలను ఊర కుక్కలతో పోల్చిన డిప్యూటీ సీఎం

AP Assembly : టీడీపీ నేతలను ఊర కుక్కలతో పోల్చిన డిప్యూటీ సీఎం

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను ఊర కుక్కలతో పోల్చారు. టీడీపీ సభ్యులు గ్రామాల్లో కుక్కల కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.

Chittoor Dist.: వైవీ సుబ్బారెడ్డి కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం

Chittoor Dist.: వైవీ సుబ్బారెడ్డి కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం

చిత్తూరు జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి (AP Deputy CM Narayana Swamy) ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థకాదు.

AP Deputy CM నారాయణస్వామి సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం

AP Deputy CM నారాయణస్వామి సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం

డిప్యూటీ సీఎం నారాయణస్వామి సాక్షిగా ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

K Narayana Swamy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి