• Home » K keshavava Rao

K keshavava Rao

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల..

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల..

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. నేడు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఫలితాలను విడుదల చేశారు.

Rajya Sabha by-election: తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ

Rajya Sabha by-election: తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ

తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికలో అభిషేక్ మను సింఘ్వీని బరిలో నిలపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ వెల్లడించారు.

K. Kesavarao: ప్రభుత్వ సలహాదారుగా కేకే..

K. Kesavarao: ప్రభుత్వ సలహాదారుగా కేకే..

బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవల కాంగ్రె్‌సలో చేరిన కే కేశవరావును రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.

Hyderabad: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా..

Hyderabad: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా..

రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేశారు. గురువారం ఆయన రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు.

Keshava Rao: నేడు రాజ్యసభ పదవికి కేకే రాజీనామా

Keshava Rao: నేడు రాజ్యసభ పదవికి కేకే రాజీనామా

కాంగ్రెస్ నేత కే కేశవరావు(K Keshava Rao) గురువారం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. బుధవారమే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే చెప్పారు..

K Keshava Rao: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బడా నేత

K Keshava Rao: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బడా నేత

ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయలేక సమతమవుతున్న మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఇదివరకే గుడ్‌బై చెప్పిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు ఈ రోజు (బుధవారం) హస్తం పార్టీలో చేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి