• Home » Jupally Krishna Rao

Jupally Krishna Rao

Telangana tourism: ఖమ్మం ఖిల్లాపై రూ.30 కోట్లతో రోప్‌ వే

Telangana tourism: ఖమ్మం ఖిల్లాపై రూ.30 కోట్లతో రోప్‌ వే

పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, అందు కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

TG Minister: ఖమ్మంలో కొనసాగుతున్న తెలంగాణ మంత్రుల పర్యటన

TG Minister: ఖమ్మంలో కొనసాగుతున్న తెలంగాణ మంత్రుల పర్యటన

Telangana: జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం నేలకొండపల్లి బౌద్ధ స్థూపంని సందర్శించిన మంత్రులు.. అనంతరం ఖమ్మం ఖిల్లాను సందర్శించారు. మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, ఖమం ఎంపీ రఘురాంరెడ్డి ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక కృషి జరుగుతోందన్నారు.

TG News: బౌద్ధ స్థూపాన్ని  సందర్శించిన డిప్యూటీ సీఎం, మంత్రులు జూపల్లి, పొంగులేటి..

TG News: బౌద్ధ స్థూపాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం, మంత్రులు జూపల్లి, పొంగులేటి..

ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలలను ప్రపంచ పటంలో ఉంచాలని, వాటిని ప్రాచుర్యంలోకి టీసుకొచ్చి బుద్దిస్ట్‌లను ఇక్కడికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.

Jupalli: పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

Jupalli: పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

Telangana: జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం సందర్శించారు. అనంతరం బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

Bandla Krishna Mohan Reddy: సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే భేటీ

Bandla Krishna Mohan Reddy: సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే భేటీ

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం కావడంతో తిరిగి ఆ పార్టీలో చేరతారా అనే సందేహాలు వచ్చాయి. ఆ వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగారు. బండ్లతో చర్చలు జరిపి, సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకొచ్చారు.

Congress: కాంగ్రె్‌సలోనే గద్వాల ఎమ్మెల్యే: మంత్రి జూపల్లి

Congress: కాంగ్రె్‌సలోనే గద్వాల ఎమ్మెల్యే: మంత్రి జూపల్లి

‘గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండు రోజులుగా కొన్ని ప్రధాన పత్రికలు, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు.

Hyderabad: ప్రజలే బీఆర్‌ఎ్‌సను చీల్చి చెండాడారు: జూపల్లి

Hyderabad: ప్రజలే బీఆర్‌ఎ్‌సను చీల్చి చెండాడారు: జూపల్లి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటరిచ్చారు.

Jupalli: అది గ్యాస్, ట్రాష్ కాదా?.. కేసీఆర్‌కు మంత్రి జూపల్లి సూటి ప్రశ్న

Jupalli: అది గ్యాస్, ట్రాష్ కాదా?.. కేసీఆర్‌కు మంత్రి జూపల్లి సూటి ప్రశ్న

Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ట్రాస్.. గ్యాస్ అని ఈస్ట్‌మన్‌ కలర్‌ మాదిరిగా చెప్పారని.. ఓ కథ చెప్పినట్లు ఉందంటూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... 2023లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చు చేసినట్టు కేసీఆర్ ప్రజలకు చూపించారని.. ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం...

Minister Jupally: కేసీఆర్ చేసిన అప్పుకు ప్రతినెలా రూ.5వేల కోట్లు వడ్డీ కడుతున్నాం..

Minister Jupally: కేసీఆర్ చేసిన అప్పుకు ప్రతినెలా రూ.5వేల కోట్లు వడ్డీ కడుతున్నాం..

తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా చేయలేని పనిని తాము చేసి చూపించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భిక్కనూరులో నిర్వహించిన రుణమాఫీ సంబరాల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.

irrigation projects: ఏడాదిలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి!

irrigation projects: ఏడాదిలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి!

ఈ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు రూ.11 వేల కోట్లు కేటాయించాల్సిందిగా ఆర్థికశాఖకు ప్రతిపాదనలు అందజేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి