• Home » Jupally Krishna Rao

Jupally Krishna Rao

Jupally Krishna Rao: పర్యాటకులను ఆకర్షించేలా సోమశిల అభివృద్ధి

Jupally Krishna Rao: పర్యాటకులను ఆకర్షించేలా సోమశిల అభివృద్ధి

తెలుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించేలా కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని సోమశిలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

SLBC: సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం

SLBC: సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం

ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ సహాయంతో.. సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీని గుర్తించారు.

SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

SLBC Tunnel Tragedy: గత వారం రోజులుగా టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. చివరకు టన్నెల్‌లో ప్రమాదంలో ఆ ఎనిమిది ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.

బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్ని వేధిస్తే ఊరుకోం: కవిత

బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్ని వేధిస్తే ఊరుకోం: కవిత

‘‘జూపల్లి కృష్ణారావు ముందు నియోజకవర్గానికి రావాలి. ఆయన టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్టు మంత్రిలా వ్యవహరిస్తున్నారు.

ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు

ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ లోపల భయానక పరిస్థితి ఉంది. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని ప్రాణాలతో క్షేమంగా తీసుకొచ్చే విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Minister: పాలమూరు బిడ్డలకు అండగా ఉంటాం..

Minister: పాలమూరు బిడ్డలకు అండగా ఉంటాం..

హైదరాబాద్‌ నగరానికి వచ్చిన పాలమూరు బిడ్డలకు అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు.

Ponguleti: కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారు

Ponguleti: కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారు

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్‌ దాటని కేసీఆర్‌... అధికారంపై పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఎద్దేవా చేశారు.

Narayanpur Reservoir: నారాయణపూర్‌ నుంచి జూరాలకు 4 టీఎంసీలు

Narayanpur Reservoir: నారాయణపూర్‌ నుంచి జూరాలకు 4 టీఎంసీలు

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో నారాయణపూర్‌ జలాశయం నుంచి 4 టీఎంసీలు విడుదల చేయడానికి కర్ణాటక సర్కారు అంగీకరించింది.

Minister: ఎక్సైజ్‌ అకాడమీని తనిఖీ చేసిన మంత్రి జూపల్లి

Minister: ఎక్సైజ్‌ అకాడమీని తనిఖీ చేసిన మంత్రి జూపల్లి

రాజేంద్రనగర్‌(Rajendranagar)లోని ఎక్సైజ్‌ అకాడమీని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాడమీలోని సదుపాయాలు, అక్కడి పరిస్థితులను శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను అడిగి తెలుసుకున్నారు.

Minister Jupally: ఆ అధికారిని సస్పెండ్‌ చేయండి..

Minister Jupally: ఆ అధికారిని సస్పెండ్‌ చేయండి..

హుస్సేన్‌సాగర్‌(Hussain Sagar)లో ఆదివారం మహాహారతి సందర్భంగా బాణసంచా కాల్చేందుకు అనుమతిచ్చి బోటు ప్రమాదానికి కారణమైన అధికారిని సస్పెండ్‌ చేయాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి