• Home » Jupally Krishna Rao

Jupally Krishna Rao

Jupally Krishna Rao: కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలి

Jupally Krishna Rao: కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలి

తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలని టూరిజం కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కోరింది.

Revenue targets: ఖజానా నిండాల్సిందే!

Revenue targets: ఖజానా నిండాల్సిందే!

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాలను సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఖజానాను నింపేందుకు ప్రతి విభాగం కృషి చేయాలన్నారు.

CM Revanth Reddy: పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క

CM Revanth Reddy: పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు అనందాచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్‌ సోంలాల్‌ను సన్మానించారు.

 Jupalli Krishna Rao: ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదు: జూపల్లి

Jupalli Krishna Rao: ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదు: జూపల్లి

శాసనసభలో పూర్తి మెజార్టీ ఉండి కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసుకున్న కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ నేతలకు ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Minister Jupalli: కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి

Minister Jupalli: కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి

అవినీతి సంపాదనతో ఆ నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

Madhapur: డ్రగ్స్‌కు బానిసైతే భవిష్యత్తు అంధకారం..

Madhapur: డ్రగ్స్‌కు బానిసైతే భవిష్యత్తు అంధకారం..

మాదకద్రవ్యాలకు బానిసైతే ఉజ్వల భవిష్యత్తు అంధకారమవుతుందని, యువత వ్యసనాలను వీడి లక్ష్యం వైపు అడుగులేసి ఉన్నత స్థాయికి చేరుకుని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

Nagarkurnool: చెంచు మహిళను పరామర్శించిన జూపల్లి..

Nagarkurnool: చెంచు మహిళను పరామర్శించిన జూపల్లి..

చెంచు మహిళను వివస్త్రను చేసి ఆమెపై పాశవికంగా దాడి చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహిళపై జరిగిన దాష్టీకాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు.

Jupally Krishna Rao: ప‌ర్యాట‌క భ‌వ‌న్‌ అధికారులపై ఆగ్రహించిన మంత్రి జూప‌ల్లి

Jupally Krishna Rao: ప‌ర్యాట‌క భ‌వ‌న్‌ అధికారులపై ఆగ్రహించిన మంత్రి జూప‌ల్లి

హిమాయ‌త్ న‌గ‌ర్ ప‌ర్యాట‌క భ‌వ‌న్‌(Tourism Bhawan)ను పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆకస్మిక తనిఖీ చేశారు. హాజ‌రు ప‌ట్టిక‌, బ‌యోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

Minister Jupalli: మీ వల్ల సర్కారుకు చెడ్డపేరొస్తోంది!

Minister Jupalli: మీ వల్ల సర్కారుకు చెడ్డపేరొస్తోంది!

తెలంగాణ బేవరేజ్‌ కార్పొరేషన్‌ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సొంత నిర్ణయాలు తగవని అధికారులను హెచ్చరించారు.

Mahabubnagar: కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి?

Mahabubnagar: కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి?

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సన్నిహితుడిగా పేరుండడం, ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన నుంచి ఒత్తిడి వస్తుండటం, కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రె్‌సలోకి వెళ్దామని చెబుతుండడంతో ఆయన కూడా దాదాపుగా ఓకే అన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి