• Home » Jubilee Hills

Jubilee Hills

MLA: అప్రమత్తంగా ఉండండి.. విజయం మనదే...

MLA: అప్రమత్తంగా ఉండండి.. విజయం మనదే...

ఎన్నికల వేల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, అంతిమ విజయం బీఆర్‌ఎస్‏దేనని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Jubilee Hills MLA Maganti

Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఔటేనా.. టికెట్ కోసం ఇద్దరు పోటాపోటీ.. కేటీఆర్ ఆశీస్సులు ఎవరికో..!?

Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఔటేనా.. టికెట్ కోసం ఇద్దరు పోటాపోటీ.. కేటీఆర్ ఆశీస్సులు ఎవరికో..!?

మాగంటి గోపినాథ్ (Maganti Gopinath).. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఈ పేరు తెలియని వారుండరేమో! ఎందుకంటే.. హైదరాబాద్‌లోని (Hyderabad) అత్యంత ధనికులున్న నియోజకవర్గం జూబ్లీహిల్స్ (Jubilee Hills).!. సినీ నటులు (Cine Actors), వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నేతలు, బిలియనీర్లు, సెటిలర్స్, పేదలూ ఎక్కువగా ఇక్కడే ఉంటారు.! ఇక్కడ్నుంచి మాగంటి (Maganti) ప్రాతినిథ్యం వహిస్తుండటంతో అందరికీ తెలిసే ఉంటుంది..

Heavy Rains: వర్షం కారణంగా పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద పరిస్థితి ఎలా ఉందంటే...

Heavy Rains: వర్షం కారణంగా పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద పరిస్థితి ఎలా ఉందంటే...

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో ఎక్కడికక్కడ భారీగా వర్షపు నీరు నిలిచిపోయాయి.

Hyderabad: యువతులకు గది అద్దెకిచ్చాడు.. వారు గదిలో ఏం చేస్తున్నారో చూసేందుకు..

Hyderabad: యువతులకు గది అద్దెకిచ్చాడు.. వారు గదిలో ఏం చేస్తున్నారో చూసేందుకు..

యువతులకు గది అద్దెకిచ్చాడు.. వారు గదిలో ఏం చేస్తున్నారో చూసేందుకు విద్యుత్‌ మీటర్‌ బిగిస్తున్నట్టు నటించి అందులో కెమెరా పెట్టాడు. కొద్ది రోజులకు గుర్తించిన యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని వెంకటగిరి హైలమ్ కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది.

Peddamma Gudi Metro Station: పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌ దగ్గర బైక్ పెడితే ఏమైందో చూడండి..!

Peddamma Gudi Metro Station: పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌ దగ్గర బైక్ పెడితే ఏమైందో చూడండి..!

హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన మహ్మద్‌ తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్‌ వద్ద పార్కింగ్‌ ఏరియాలో ఉంచారు. మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చి చూడగా, వాహనం కనిపించలేదు. చెక్‌ చేస్తే జూబ్లీహిల్స్‌ పోలీసులు తీసుకెళ్లారని తేలింది. సర్వీస్‌ రోడ్డుకు ఇబ్బంది కలిగించారని పేర్కొంటూ రూ.300 జరిమానా విధించారు. పార్కింగ్‌ స్థలంలో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లే హక్కు మీకు ఎక్కడిదంటూ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై మహేశ్‌ను ప్రశ్నించాడు.

Jubilee Hills: ఫిలింనగర్‌, జర్నలిస్టు కాలనీ, కేబుల్‌ బ్రిడ్జి వంతెన కింద యూటర్న్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళుతుంటారా..?

Jubilee Hills: ఫిలింనగర్‌, జర్నలిస్టు కాలనీ, కేబుల్‌ బ్రిడ్జి వంతెన కింద యూటర్న్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళుతుంటారా..?

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. వంద మీటర్ల ప్రయాణానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Fire Accident: జూబ్లీహిల్స్‌లోని క్యూటీబీ పబ్‌లో అగ్నిప్రమాదం

Fire Accident: జూబ్లీహిల్స్‌లోని క్యూటీబీ పబ్‌లో అగ్నిప్రమాదం

నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 1671, జూబ్లీహిల్స్‌ 36 క్యూటీబీ పబ్‌లోని నాలుగవ అంతస్థులో అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

TS News: జూబ్లీహిల్స్‌ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

TS News: జూబ్లీహిల్స్‌ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రాజేష్‌ యాదవ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ నెల 12న గర్భిణీని రాజేష్‌ యాదవ్‌ బెదిరించి

Dimple Hayathi: డింపుల్‌ హయాతి ఇంట్లోకి యువతీయువకుడు.. కుక్కకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి వచ్చి ఉండొచ్చని..

Dimple Hayathi: డింపుల్‌ హయాతి ఇంట్లోకి యువతీయువకుడు.. కుక్కకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి వచ్చి ఉండొచ్చని..

నటి డింపుల్‌ హయాతి ఇంట్లోకి గురువారం ఓ యువతి, యువకుడు అక్రమంగా ప్రవేశించారు. భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో..

Hyderabad: జూబ్లీహిల్స్ మోతీనగర్‌లో ఉద్రిక్తత

Hyderabad: జూబ్లీహిల్స్ మోతీనగర్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ మోతీనగర్‌లో ఉద్రిక్తత (Tension) నెలకొంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి