• Home » JP Nadda

JP Nadda

BJP: రేపు హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

BJP: రేపు హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ శనివారం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లకు ఈసీ నోటీసు

Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లకు ఈసీ నోటీసు

జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.

BJP: కొత్త అధ్యక్షుడి కోసం కమలనాధులు కసరత్తు.. త్వరలో ఢిల్లీలో కీలక బేటీ

BJP: కొత్త అధ్యక్షుడి కోసం కమలనాధులు కసరత్తు.. త్వరలో ఢిల్లీలో కీలక బేటీ

వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పలు అసెంబ్లీలకు ఉప ఎన్నికలు నవంబర్ 20తో ముగియనున్నాయి. వాటి ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపికపై ఆ పార్టీ దృష్టి సారించింది.

Maharashtra Assembly Elections: 'మహా' ప్రచారంలో బీజేపీ హేమాహేమాలు

Maharashtra Assembly Elections: 'మహా' ప్రచారంలో బీజేపీ హేమాహేమాలు

మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఈ స్టార్ క్యాంపెయినర్లు పాల్గోనున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.

JP Nadda: 15 రోజుల్లో.. 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం..

JP Nadda: 15 రోజుల్లో.. 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం..

రాబోయే 15 రోజుల్లో 40 లక్షల పార్టీ సభ్యత్వాల నమోదు సాధించడమే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.

jp Nadda: తెలంగాణలో నడ్డా పర్యటన.. బీజేపీ నేతలకు దిశానిర్దేశం

jp Nadda: తెలంగాణలో నడ్డా పర్యటన.. బీజేపీ నేతలకు దిశానిర్దేశం

కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నడ్డా సూచించారు. పార్టీ లైన్ దాటకుండా ఎప్పటికప్పుడు.. అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని నడ్డా హితవు పలికారు.

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్‌ ‌పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

Tirumala Laddu: కల్తీపై కేంద్రం సీరియస్.. జగన్‌కు చిక్కులు తప్పవా..

Tirumala Laddu: కల్తీపై కేంద్రం సీరియస్.. జగన్‌కు చిక్కులు తప్పవా..

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై కన్నెర్ర చేస్తున్నారు. అసలేం జరిగిందంటూ...

Priyanka Gandhi: రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీపై మండిపడిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీపై మండిపడిన ప్రియాంక గాంధీ

లోక్ సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) బీజేపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం విదితమే.

National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు నడ్డా సలహా..

National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు నడ్డా సలహా..

బ్రిజ్ భూషణ్ సింగ్ గత రెండు రోజులుగా ఫొగట్, పునియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి