Home » Journalist
కేరళలోని ఎర్నాకులం(Ernakulam) జిల్లా కాలామస్సేరి(Kalamessery) నెస్ట్ సమీపంలోని యెహోవా ప్రార్థనా మందిరంలో అక్టోబర్ 29న ఉదయం 9.30కు టిఫిన్ బాక్స్ లో అమర్చిన ఐఈడీ(IED Bombs) బాంబులు ఒక్కసారిగా పేలిన ఘటన విదితమే. పేలుళ్ల ఘటన వివరాలను కవర్ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్టుపై(Journalist) ముస్లిం వ్యక్తి కేసు నమోదు చేశారు.
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Palestine) ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భీకర బాంబుల దాడుల్లో 21 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్(CPJ) వెల్లడించింది.
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి మీడియాకు అనుమతి నిరాకరించారు.
హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 2023-24 విద్యా సంవత్సరానికి కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.