• Home » Journalist

Journalist

Supreme Court: ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు తగదు

Supreme Court: ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు తగదు

ప్రజాస్వామ్య దేశాల్లో జర్నలిస్టుల భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుందని న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Hyderabad: సీనియర్‌ జర్నలిస్టు ఆదినారాయణ మృతి

Hyderabad: సీనియర్‌ జర్నలిస్టు ఆదినారాయణ మృతి

సీనియర్‌ జర్నలిస్టు, ఈటీవీ హైదరాబాద్‌ బ్యూరోచీ్‌ఫగా పనిచేస్తున్న తన్నీరు ఆదినారాయణ (48) గురువారం ఉదయం మృతి చెందారు.

CM Revanth Reddy: జర్నలిస్టు సూర్యప్రకాశ్‌కు అండగా సీఎం రేవంత్‌

CM Revanth Reddy: జర్నలిస్టు సూర్యప్రకాశ్‌కు అండగా సీఎం రేవంత్‌

తీవ్ర అనారోగ్యానికి గురై ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ జర్నలిస్టు కేవీఎన్‌ఎ్‌స సూర్యప్రకాశ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి అండగా నిలిచారు.

Sarla Kumari : ఆ పేరు పెట్టడమే ఆయన గొప్పతనం

Sarla Kumari : ఆ పేరు పెట్టడమే ఆయన గొప్పతనం

తెలుగు నేలమీద విరాజిల్లిన తొలి తరం సామ్యవాద, సంఘసంస్కరణ ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి... పరిటాల సరళా కుమారి. సామాజిక, ఆర్థిక రంగ విశ్లేషకుడిగా తెలుగు పాఠకులకు గణాంకాల విలువలను తెలిపిన ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు సతీమణి. ఆయన శతజయంతి సంవత్సరం సందర్భంగా తమ జీవిత విశేషాలను సరళా కుమారి ‘నవ్య’తో పంచుకున్నారు.

CM Revanth Reddy: జర్నలిస్టులకు కొత్త పాలసీ!

CM Revanth Reddy: జర్నలిస్టులకు కొత్త పాలసీ!

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌ చెప్పారు.

సమాజ హితం కోసం జర్నలిస్టుల కృషి

సమాజ హితం కోసం జర్నలిస్టుల కృషి

సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే జర్నలిస్టులు ఎల్లప్పుడు పనిచేస్తుంటారని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు.

Minister Prabhakar:  జర్నలిస్ట్‌ల సంక్షేమానికి కాంగ్రెస్  ప్రభుత్వం కట్టుబడి ఉంది

Minister Prabhakar: జర్నలిస్ట్‌ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మాజీ సీజేఐ ఎన్వీ రమణ గొప్ప నిర్ణయం వెలువరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.

CM Revanth Reddy: జర్నలిస్టులకు  ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు (ఆదివారం) రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

journalism: తెలుగు పాత్రికేయ రంగంలో వి.హనుమంతరావు పాత్ర ప్రత్యేకం

journalism: తెలుగు పాత్రికేయ రంగంలో వి.హనుమంతరావు పాత్ర ప్రత్యేకం

తెలుగు పాత్రికేయ రంగంలో ప్రముఖ పాత్రికేయుడు వి.హనుమంతరావు పాత్ర చాలా ప్రత్యేకమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.

Media Welfare: జర్నలిస్టుల సమస్యలపై త్వరలో సీఎంతో భేటీ

Media Welfare: జర్నలిస్టుల సమస్యలపై త్వరలో సీఎంతో భేటీ

రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కానున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి