Home » Journalism
ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో మానవీయ కథనాలు రాసి పాఠకులను మెప్పించిన జర్నలిస్టు కె.వెంకటేశ్‌కు మోటూరి హనుమంతరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రదానం చేశారు.
సమాజానికి మంచి చేయాలనే తపన మీలో ఉందా? పరిస్థితులకు స్పందించే గుణముందా? తప్పును ప్రశ్నించే దమ్ము మీలో ఉందా? కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని చూస్తున్నారా? మీకోసమే ఆంధ్రజ్యోతి అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. రేపటి జర్నలిస్టులను ఆహ్వానిస్తోంది. మరెందుకు ఆలస్యం.. అవకాశాన్ని అందిపుచ్చుకోండి.. సమాజాన్ని చక్కదిద్దే జర్నలిస్ట్‌గా మారండి.
గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అమెరికాకు చెందిన జర్నలిస్టు ఎవాన్ గెర్షికోవిచ్ (32)కు ఓ రష్యా కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
సీనియర్ జర్నలిస్టు బి. మురళీధర్ రెడ్డి(64) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మురళీధర్ రెడ్డి ఢిల్లీలోని రామ్‌మనోహర్ లాల్ ఆస్పత్రిలో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు రావడానికి కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని వక్తలు కొనియాడారు. ఆయన నికార్సయిన జర్నలిస్టు అన్నారు. క్రమశిక్షణ, సమయపాలనకు పెట్టింది పేరని.. తెలుగును ప్రేమించి, అభిమానించి, పోషించిన వ్యక్తి అని ప్రశంసించారు.
దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడుకునేందుకు జాతీయవాదులు సంఘటితం కావాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సమాచార భారతి సంస్థ ఆధ్వర్యంలో..