• Home » Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: పెడనలో నిరసన సెగ

Jogi Ramesh: పెడనలో నిరసన సెగ

మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) ఆదేశాలతో టీడీపీ సానుభూతిపరుడు కట్టా శివాజీ(Katta Shivaji)ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెడనలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Jogi Ramesh: టీడీపీ-జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు.. వైరస్

Jogi Ramesh: టీడీపీ-జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు.. వైరస్

జనసేన - టీడీపీ కలయిక ఒక వైరస్ అని మంత్రి జోగిరమేష్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు - పవన్ కలయిక పాయిజన్ అని.. ఇద్దరి వేషాలు.. వెకిలిచేష్టలు ప్రజలకు తెలుసన్నారు.చంద్రబాబు స్కామ్‌లు కూడా జనానికి తెలుస్తున్నాయని అన్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో బాబు ఎలా ఉన్నారో తెలుసు కదా.. బంధం విడదీయరానిది అని బయటకు వచ్చి పవన్ చెప్పాక మొదటి సభ ఫ్లాప్ అయిందన్నారు.

Jogi Ramesh Follower: అందినంత అప్పులు.. ఎగ్గొట్టేందుకు అదిరిపోయే ప్లాన్ వేశాడు!

Jogi Ramesh Follower: అందినంత అప్పులు.. ఎగ్గొట్టేందుకు అదిరిపోయే ప్లాన్ వేశాడు!

కృష్ణానది వారధిపై తన ద్విచక్రవాహనం ఉంచి.. తాను చనిపోతున్నట్టు, కుటుంబసభ్యులు బాధ పడవద్దని, భార్య నవ్యశ్రీ తనను క్షమించాలని కోరుతూ లేఖ రాసిపెట్టాడు.

AP News: మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కోసం గాలింపు.. ఏం జరిగిందంటే?

AP News: మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కోసం గాలింపు.. ఏం జరిగిందంటే?

జిల్లాలోని కోడూరు మండలం నియోజకవర్గం ఉల్లిపాలెం భవానిపురం వారధి వద్ద అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు గుర్తించారు.

Jogi Ramesh : జనసేన, టీడీపీది ఫెవికాల్ బంధం

Jogi Ramesh : జనసేన, టీడీపీది ఫెవికాల్ బంధం

జనసేన, టీడీపీ ఎప్పుడూ కలిసే ఉన్నాయని.. వారిది విడదయలేని ఫెవికాల్ బంధమని మంత్రి జోగి రమేష్ అన్నారు. వీరి బంధం ఎప్పటి నుంచో కొనసాగుతోందన్నారు.

Jogi Ramesh: నారా లోకేష్, టీడీపీ నేతలపై మంత్రి జోగి రమేష్ విమర్శలు

Jogi Ramesh: నారా లోకేష్, టీడీపీ నేతలపై మంత్రి జోగి రమేష్ విమర్శలు

కుక్కలు మొరిగినట్లు టీడీపీ నేతలు మొరుగుతున్నారు. కర్రలు తీసుకుంటే కుక్కలు పారిపోయినట్లు టీడీపీ నేతలు పారిపోతున్నారు. నేను నీ ఇంటికే వచ్చా మీ నాన్న పారిపోయాడు. జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.

AP News: మైలవరంలో ఉద్రిక్తత.. మంత్రి జోగి-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

AP News: మైలవరంలో ఉద్రిక్తత.. మంత్రి జోగి-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

మైలవరంలో మంత్రి జోగి రమేష్ (jogi ramesh) అనుచరులు హల్‌చల్ సృష్టించారు. బోసుబొమ్మ సెంటర్‌లో (mylavaram) ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిష్టిబొమ్మను మంత్రి అనుచరులు దగ్ధం చేశారు. జి.కొండూరు జెడ్పీటీసీ మందా జక్రి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. చంద్రబాబు (Chandrababu), పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) డౌన్ డౌన్.. బీసీ మంత్రి జోగి రమేష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

AP Politics : చంద్రబాబు, పవన్‌పై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు

AP Politics : చంద్రబాబు, పవన్‌పై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటలు శృతిమించిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల ప్రశ్నలకు ఏపీ మంత్రులు (AP Ministers) సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడేస్తున్నారు...

AP News: మంత్రి జోగి రమేష్‌పై జనసేన మహిళలు ఆగ్రహం.. గాజులు, చీర తీసుకెళ్తుండగా..!

AP News: మంత్రి జోగి రమేష్‌పై జనసేన మహిళలు ఆగ్రహం.. గాజులు, చీర తీసుకెళ్తుండగా..!

బూతులు తిట్టే వారిని పోలీసులు వదిలేసే.. ప్రశ్నిస్తున్న వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా వాగుతున్నా.. పోలీసులకు కనిపించడం లేదా? అంటూ నిలదీశారు.

Janasena: పిచ్చికుక్క జోగి రమేష్ అంటూ చెప్పులతో కొట్టిన జనసేన వీర మహిళలు

Janasena: పిచ్చికుక్క జోగి రమేష్ అంటూ చెప్పులతో కొట్టిన జనసేన వీర మహిళలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నేతలు ఆందోళనకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి