• Home » jobsjobs

jobsjobs

యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం ప్రారంభం

యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం ప్రారంభం

పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావట్లేదని వాపోతారు నిరుద్యోగులు! ‘మా దగ్గర బోలెడన్ని ఉద్యోగాలున్నాయి.. కానీ, తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులే దొరకట్లేదు’ అంటాయి కంపెనీలు!

కారాగారాల్లో కుల వివక్ష సరికాదు

కారాగారాల్లో కుల వివక్ష సరికాదు

జైళ్లలో కులం ఆధారంగా ఖైదీలకు పనులు కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది.

Punctuality : టైం మేనేజ్‌మెంట్‌తో సక్సెస్‌

Punctuality : టైం మేనేజ్‌మెంట్‌తో సక్సెస్‌

ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వేగంగా లక్ష్యాలను చేరుకోవలన్నా, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా టైం మేనేజ్‌మెంట్‌ ఉండాల్సిందే. టైం మేనేజ్‌మెంట్‌ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. వర్క్‌, పర్సనల్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ అవుతుంది. ఇంకా...

Good news: త్వరపడండి.. బెల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Good news: త్వరపడండి.. బెల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బీఈఎల్‌) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Jobs in DRDO: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన డీఆర్‌డీవో.. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Jobs in DRDO: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన డీఆర్‌డీవో.. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ) 200 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

NIT AP: గుడ్ న్యూస్.. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ జాబ్స్.. అస్సలు మిస్సవ్వకండి..

NIT AP: గుడ్ న్యూస్.. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ జాబ్స్.. అస్సలు మిస్సవ్వకండి..

తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ 125 అసిస్టెంట్ ప్రొసెఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

భువనేశ్వర్‌లోని సెంట్రల్‌ టూల్‌ రూమ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(సీటీటీసీ)- ఉచిత శిక్షణ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడు నెలలు. వీటిని నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ) స్పాన్సర్‌ చేస్తోంది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AI Internship Scheme: కార్పొరేట్ కంపెనీల్లో ఏఐ ఇంటర్న్‌షిప్ స్కీం.. అప్లికేషన్లు ఎప్పటి నుంచంటే

AI Internship Scheme: కార్పొరేట్ కంపెనీల్లో ఏఐ ఇంటర్న్‌షిప్ స్కీం.. అప్లికేషన్లు ఎప్పటి నుంచంటే

మీరు కూడా ఏఐ ఇంటర్న్‌షిప్ స్కీం కోసం వేచి చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్వహిస్తున్న ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ మధ్య నుంచి మొదలు కానున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Awareness : పని ఒత్తిడి  ప్రాణం తీస్తుందా..?

Awareness : పని ఒత్తిడి ప్రాణం తీస్తుందా..?

వ్యక్తిత్వం, స్వభావాలను బట్టి పని ఒత్తిడిని భరించే సామర్థ్యం మారుతూ ఉంటుంది. ఒకే మోతాదు పని, ఇద్దరు వ్యక్తుల మీద భిన్నమైన ప్రభావాన్ని కనబరుస్తుంది.

RRB Recruitment: ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే

RRB Recruitment: ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) RRB NTPC 2024 అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ పోస్టుల భర్తీ కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి