• Home » jobsjobs

jobsjobs

Diksuchi : ఇండియన్‌ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌

Diksuchi : ఇండియన్‌ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌

ఇండియన్‌ ఆర్మీ... షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 57వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Viral Video: వందల ఉద్యోగాల కోసం పోటీ పడ్డ వేల మంది.. తొక్కిసలాట

Viral Video: వందల ఉద్యోగాల కోసం పోటీ పడ్డ వేల మంది.. తొక్కిసలాట

2,216 ఎయిర్‌పోర్టు లోడర్ ఉద్యోగాల కోసం(Airport Loader Jobs) ఎయిర్ ఇండియా(Air India) రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఆ క్రమంలో ఈ పోస్టుల కోసం ఏకంగా 25 వేల మంది కంటే ఎక్కువ రావడం విశేషం. ముంబై(mumbai) కలీనాలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో మంగళవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగింది.

Mumbai : ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం: మోదీ

Mumbai : ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం: మోదీ

ఉద్యోగాల కల్పనపై ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.....

IBPS: బ్యాంకు ఉద్యోగాలు.. 6,218 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు విధానం ఇదే

IBPS: బ్యాంకు ఉద్యోగాలు.. 6,218 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు విధానం ఇదే

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ పోస్టుల కోసం 2025-26 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.

Hyderabad : టీజీఎస్‌ ఆర్టీసీలో 3,035 కొలువులు

Hyderabad : టీజీఎస్‌ ఆర్టీసీలో 3,035 కొలువులు

టీజీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి అడుగు పడింది. వివిధ విభాగాల్లో మొత్తం 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతినిచ్చింది.

Job Calender: జాబ్‌ క్యాలెండర్‌ రెండు వారాల్లో!

Job Calender: జాబ్‌ క్యాలెండర్‌ రెండు వారాల్లో!

నిరుద్యోగులకు శుభవార్త..! ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వారాల్లో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది.

IBPS RRB 2024: 10 వేల ఉద్యోగాలకు నేడు లాస్ట్ డేట్..అప్లై చేశారా

IBPS RRB 2024: 10 వేల ఉద్యోగాలకు నేడు లాస్ట్ డేట్..అప్లై చేశారా

బ్యాంక్‌లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులు ఇంకా ఈ ఉద్యోగాలకు(IBPS RRB 2024) అప్లై చేయలేదా. అయితే మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై(apply) చేయండి. ఎందుకంటే 9,995 గ్రామీణ బ్యాంక్ ఖాళీలకు దరఖాస్తు(Application) చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ(last date).

Viral Video: మా జాబ్స్ మా వాళ్లే తీసుకుంటున్నారన్న భారత సంతతి టెక్కీ

Viral Video: మా జాబ్స్ మా వాళ్లే తీసుకుంటున్నారన్న భారత సంతతి టెక్కీ

ఇటివల కాలంలో ఐటీ కొలువుల(it jobs) కోత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కీలక సంస్థలు వేలాది మందిని తొలిగించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉన్న ఓ భారత సంతతి టేక్కీ ఉద్యోగుల తొలగింపు గురించి ఓ వీడియో ద్వారా కీలక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌.. ఆర్టీఐ కమిషనర్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌.. ఆర్టీఐ కమిషనర్ల భర్తీకి నోటిఫికేషన్‌

సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్‌ కమిషనర్‌, కమిషనర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ సంబంధిత ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం జారీ చేశారు.

Jobs: 9,995 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేశారా..

Jobs: 9,995 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేశారా..

మీరు ప్రభుత్వ ఉద్యోగాల(jobs) కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో 9,995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి