Home » Jobs
మీరు బ్యాంకింగ్ రంగంలో కొలవుల కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 ఖాళీలకు అప్లై చేసేందుకు ఈరోజు చివరి ఛాన్స్. మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయండి మరి.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టులను భర్తీ చేసింది.
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సారి ఉద్యోగులకు షాక్ ఇచ్చే పనికి శ్రీకారం చుట్టింది. త్వరలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు తీసేయాలని భావిస్తోంది. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Constable Recruitment 2025:టెన్త్, ఇంటర్ లేదా డిగ్రీ పాసైన నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది.ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోండి. పోస్టులు, అర్హత, చివరి తేదీ తదితర పూర్తి వివరాల కోసం..
UBI Recruitment 2025: డిగ్రీ పూర్తిచేసిన వారికోసం యూనియన్ బ్యాంక్ ఇటీవల అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా అభ్యర్థుల కోసం దరఖాస్తు చివరి తేదీని పొడిగించింది. మీరు ఇప్పటివరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోకపోతే యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వీలైనంత త్వరగా నమోదు చేసుకోవచ్చు.
PGCIL Job Vacancies 2025 Apply Online: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారా.. అయితే మీకు గొప్ప అవకాశం. పవర్ గ్రిడ్ (PGCIL)లో పరీక్ష రాయాల్సిన పనిలేకుండానే గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు..
Railway Job Notification : పదో తరగతి పూర్తిచేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే శాఖ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి గడువు పూర్తికాకముందే దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ, అర్హత, పూర్తి వివరాల కోసం..
NCC Special Entry Scheme: పోలీసు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా.. అయితే, వెంటనే ఈ నోటిఫికేషన్ పరిశీలించండి. డిగ్రీ అర్హతతోనే భారత సైన్యంలో అధికారి అయ్యే అవకాశం అందుకోండి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పలు రకాల ఉద్యోగాలకు కత్తెర వేయాలని సీఈవో ఆండీ జస్సీ డిసైడ్ అయ్యారు. వాళ్ల ఉద్యోగాలు ఇక ఊస్టేనని క్లారిటీ ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.