• Home » JNTU

JNTU

Placements: జేఎన్‌టీయూ పీజీ విద్యార్థులకు ఆఫర్ల వెల్లువ

Placements: జేఎన్‌టీయూ పీజీ విద్యార్థులకు ఆఫర్ల వెల్లువ

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) హైదరాబాద్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల హవా సాగుతోంది.

JNTU: జేఎన్‌టీయూలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల జోరు..

JNTU: జేఎన్‌టీయూలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల జోరు..

జేఎన్‌టీయూలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ జోరు పెరిగింది. ప్లేస్‌మెంట్స్‌(Placements) పొందిన విద్యార్థుల సగటు వార్షిక వేతనం గత రెండేళ్లలో రెట్టింపైంది. తాజాగా విడుదలైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ఇంజనీరింగ్‌ విభాగంలో జేఎన్‌టీయూకు ఇచ్చిన స్కోరే ఇందుకు నిదర్శనం.

JNTU: కంప్యూటర్‌ సైన్స్‌ బోధనకు వారూ అర్హులే!

JNTU: కంప్యూటర్‌ సైన్స్‌ బోధనకు వారూ అర్హులే!

కంప్యూటర్‌ సైన్స్‌, అనుబంధ కోర్సుల్లో బోధనకు ఇంజనీరింగ్‌ ఇతర బ్రాంచ్‌ల ప్రొఫెసర్లు కూడా అర్హులేనని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది.

JNTU: ఇంజనీరింగ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

JNTU: ఇంజనీరింగ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

ఎప్‌సెట్‌ మూడోదశ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ అకడమిక్‌ క్యాలండర్‌ను జేఎన్టీయూ అధికారులు సోమవారం విడుదల చేశారు.

Welfare Act: కోర్సులకు అనుమతిపై ప్రభుత్వానిదే నిర్ణయం

Welfare Act: కోర్సులకు అనుమతిపై ప్రభుత్వానిదే నిర్ణయం

కొత్త కోర్సుల ప్రారంభం, డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకోవడం, లేదంటే తగ్గించడం, కోర్సుల విలీనం వంటి అంశాల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వానిదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది.

JNTU: జేఎన్‌టీయూలో డిజిలాకర్‌ వ్యవస్థ!

JNTU: జేఎన్‌టీయూలో డిజిలాకర్‌ వ్యవస్థ!

చేతిలో ఫైళ్లు, వాటిలో తమ విద్యాభ్యాసానికి సంబంధించిన బోలెడన్ని సర్టిఫికెట్లతో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు వెళ్తుంటారు. అయితే త్వరలోనే ఈ తరహా (ఫిజికల్‌ సర్టిఫికెట్ల) విధానానికి స్వస్తి పలికేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) సిద్ధమవుతోంది.

JNTU: రిజిస్ట్రార్‌ పర్మిషన్‌.. ప్రిన్సిపాల్‌ క్యాన్సిలేషన్‌...

JNTU: రిజిస్ట్రార్‌ పర్మిషన్‌.. ప్రిన్సిపాల్‌ క్యాన్సిలేషన్‌...

జేఎన్‌టీయూ(JNTU)లో రిజిస్ట్రార్‌కు, ఉన్నతాధికారులకు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందా.. అంటే అవుననే అంటున్నారు పలువురు ఉద్యోగులు. తమ విభాగాల నుంచి ముఖ్యమైన ఫైళ్లు రిజిస్ట్రార్‌కు పంపినా, వాటిని క్లియర్‌ చేయకుండా తన వద్దనే అట్టిపెట్టుకుంటున్నారని కొందరు డైరెక్టర్లు రిజిస్ట్రార్‌ తీరును ఆక్షేపిస్తున్నారు.

JNTU: జేఎన్‎టీయూలో బీఎఫ్ఎస్ఐ మైనర్‌ డిగ్రీ..

JNTU: జేఎన్‎టీయూలో బీఎఫ్ఎస్ఐ మైనర్‌ డిగ్రీ..

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మలచడంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ(JNTU Engineering College) మరో ముందడుగు వేసింది. ప్రత్యేకించి బ్యాంకింగ్‌ రంగానికి ఇంజనీరింగ్‌ నిపుణులను అందించేందుకు ఈ ఏడాది నుంచి బీటెక్‌తో పాటు ఒక మైనర్‌డిగ్రీని ప్రవేశపెడుతోంది.

JNTU : చంద్రబాబు అభివృద్ధికి వైసీపీ ముసుగు

JNTU : చంద్రబాబు అభివృద్ధికి వైసీపీ ముసుగు

వైసీపీ ప్రభుత్వంలో వర్సిటీల అభివృద్ధిని అటకెక్కించారు. మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. పైగా.. అంతకు మునుపు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తామే చేసినట్లుగా చూపించుకున్నారు. ఇందుకు నిదర్శనం.. అనంతపురం జేఎనటీయూలో అధునాతన భవనాల నిర్మాణం. 2014-19లో టీడీపీ ప్రభుత్వం అనంతపురం జేఎనటీయూలో రూ.120 కోట్లతో అధునాతన భవన నిర్మాణ పనులను చేపట్టింది. 2017 ఏప్రిల్‌ 20న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌గా...

JNTU: జేఎన్‏టీయూలో ఈవెనింగ్‌ బీటెక్‌..

JNTU: జేఎన్‏టీయూలో ఈవెనింగ్‌ బీటెక్‌..

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం సాయంకాలం(ఈవెనింగ్‌) బీటెక్‌ (పార్ట్‌టైమ్‌) ప్రోగ్రామ్‌ నిర్వహించేందుకు జేఎన్‌టీయూ(JNTU) సన్నద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం (2024-25)లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచే యాలని భావిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి