• Home » Jitender Reddy

Jitender Reddy

Kishan Reddy: జితేందర్ రెడ్డి సినిమాలో ఆ సీన్ ఎప్పటికి మరిచిపోలేను:

Kishan Reddy: జితేందర్ రెడ్డి సినిమాలో ఆ సీన్ ఎప్పటికి మరిచిపోలేను:

దివంగత నాయకుడు జితేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి కరుడుగట్టిన జాతీయవాది అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. వారి కుటుంబమంతా గొప్ప జాతీయ భావజాలంతో పని చేసిందని వివరించారు. పొరుగునున్న ఏపీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారని చెప్పారు.

AP Jitender Reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటా..

AP Jitender Reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటా..

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటానని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి