• Home » Jio annual plans

Jio annual plans

JIo Airtel New Plans : జియో లేదా ఎయిర్‪‌టెల్ సిమ్ ఉన్నవారికి  బంపర్ ఆఫర్..

JIo Airtel New Plans : జియో లేదా ఎయిర్‪‌టెల్ సిమ్ ఉన్నవారికి బంపర్ ఆఫర్..

ఇటీవల మొబైల్ రీఛార్జీ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో డేటా లేకుండానే తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లు రూపొందించాలని ట్రాయ్ అన్ని టెలికాం సంస్థలను ఆదేశించింది. ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్‌టెల్‌లు తమ కస్టమర్ల కోసం డేటా లేకుండానే సరసమైన ధరలకు వాయిస్- ఓన్లీ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. అవేంటంటే..

Jio: తక్కువ ధరకే జియో 72 రోజుల ప్లాన్.. BSNL, ఎయిర్‌టెల్‌లకు సవాల్..

Jio: తక్కువ ధరకే జియో 72 రోజుల ప్లాన్.. BSNL, ఎయిర్‌టెల్‌లకు సవాల్..

రిలయన్స్ జియో టెలికాం యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ప్రధాన పోటీదారులైన ఎయిర్‌టెల్, Vi, BSNL లకు సవాల్ చేస్తుంది. అయితే ఆ ప్లాన్ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

Reliance Jio: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రిలయన్స్ జియో.. అదిరిపోయే ప్లాన్..

Reliance Jio: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రిలయన్స్ జియో.. అదిరిపోయే ప్లాన్..

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో, ఎయిర్‌టెల్, ఓడాఫోన్ ఐడియా వంటివి రీఛార్జ్ మోతలు మోగిస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌ల వినియోగదారుల నెల రోజులకు సంబంధించి మెుబైల్ రీఛార్జ్ చేసేందుకు సైతం బెంబేలెత్తిపోతున్నారు.

Jiostar: మొదలైన జియోస్టార్.. రూ. 15కే డబుల్ డోస్ ఎంటర్ టైన్‌మెంట్

Jiostar: మొదలైన జియోస్టార్.. రూ. 15కే డబుల్ డోస్ ఎంటర్ టైన్‌మెంట్

దేశంలో కొత్తగా JioStar.com వెబ్‌సైట్ మొదలైన నేపథ్యంలో కీలక ప్లాన్‌ల జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలో కేవలం రూ. 15 నుంచే తమ ప్లాన్స్ మొదలవుతాయని జియోస్టార్ ప్రకటించడం విశేషం. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Jio: జియోలో అత్యధిక ఓటీటీ బెనిఫిట్స్ ఉన్న ప్లాన్ ఇదే

Jio: జియోలో అత్యధిక ఓటీటీ బెనిఫిట్స్ ఉన్న ప్లాన్ ఇదే

జియో సహా అన్ని ప్రధాన ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్(Recharge Plans) ధరలను పెంచాయి. రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపు కారణంగా జియో అనేక ప్లాన్‌లను సవరించింది. ఇటీవల జియో OTT అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత సభ్యత్వాలను అందించే కొన్ని ప్లాన్స్‌ని ప్రవేశపెట్టింది.

Recharge Plans: జియోలో తక్కువ ధరతో ఎక్కువ లాభాలున్న ప్లాన్ ఇదే

Recharge Plans: జియోలో తక్కువ ధరతో ఎక్కువ లాభాలున్న ప్లాన్ ఇదే

దేశ వ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది వినియోగదారులతో జియో నంబర్ 1 టెలికాం సంస్థగా ఉంది. అయితే ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ఛార్జీలను పెంచింది. దీంతో అన్ని రీచార్జ్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలను భరించలేక వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recharge Plans: అధిక లాభాలుండే ఎయిర్‌టెల్, జియో రీచార్జ్ ప్లాన్‌ ఇదే

Recharge Plans: అధిక లాభాలుండే ఎయిర్‌టెల్, జియో రీచార్జ్ ప్లాన్‌ ఇదే

జియో, ఎయిర్ టెల్, ఐడియా.. ఇలా మూడు టెలికాం కంపెనీలు జులై 3 నుంచి టారిఫ్ ఛార్జీలను పెంచాయి. దీంతో చాలా మంది చూపు తక్కువ రీచార్జ్ ధరలున్న బీఎస్ఎన్ఎల్‌పై పడింది.

Jio: రూ.276కే రోజుకి 2.5 జీబీ డేటా.. అదిరిపోయిన జియో ప్లాన్

Jio: రూ.276కే రోజుకి 2.5 జీబీ డేటా.. అదిరిపోయిన జియో ప్లాన్

దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్‌ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను యథావిధిగా అందిస్తూనే ఉంది.

Jio Boycott vs BSNL: జియోను బైకాట్ చేయాలంటూ హోరెత్తుతున్న సోషల్ మీడియా.. ఎందుకంటే

Jio Boycott vs BSNL: జియోను బైకాట్ చేయాలంటూ హోరెత్తుతున్న సోషల్ మీడియా.. ఎందుకంటే

దేశంలో మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను విపరీతంగా పెంచాయి. దీంతో సామాన్యులు రీఛార్జ్‌ మాటెత్తితేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గణనీయమైన ధరల పెంపు వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపింది.

Airtel: జియో బాటలో ఎయిర్‌టెల్.. భారీగా రీచార్జ్ ప్లాన్‌ ధరల పెరుగుదల

Airtel: జియో బాటలో ఎయిర్‌టెల్.. భారీగా రీచార్జ్ ప్లాన్‌ ధరల పెరుగుదల

స్పెక్ట్రమ్ వేలంతో జియో భారీగా రీచార్జ్‌ ధరలను పెంచగా.. ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఎయిర్ టెల్ కూడా సవరించిన మొబైల్ టారిఫ్‌లను ప్రకటించింది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో వివిధ విభాగాలలో ధరలను పెంచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి