• Home » Jharkhand

Jharkhand

Jharkhand Assembly Elections: చొరబాట్లప్పుడు షా నిద్రపోతున్నారా?.. ఖర్గే ఫైర్

Jharkhand Assembly Elections: చొరబాట్లప్పుడు షా నిద్రపోతున్నారా?.. ఖర్గే ఫైర్

జార్ఖాండ్‌లో హెలికాప్టర్లు రాబందుల్లా ఎగురుతున్నాయని, ఇక్కడ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అలా వచ్చారా? అసోం, మధ్యప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు వాలిపోతూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు.

Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లకు ఈసీ నోటీసు

Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లకు ఈసీ నోటీసు

జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.

Jharkhand Assembly Elections: జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ ఎంత శాతమంటే..

Jharkhand Assembly Elections: జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ ఎంత శాతమంటే..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. దీనితోపాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి... దేశంలోని మొత్తం 10 రాష్ట్రాల్లోని మొత్తం 31 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉప ఎన్నిక జరిగింది.

PM Modi: అలాచేస్తే... ఇంటింటికి రూ.75,000

PM Modi: అలాచేస్తే... ఇంటింటికి రూ.75,000

కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం చాలాకాలంగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాయని, అయినప్పటికీ సంథాల్ పరగణకు వారు ఇచ్చినది కేవలం వలసలు, పేదరికం, నిరుద్యోగమేనని ప్రధాని మోదీ విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతం నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, కానీ ప్రజలు మాత్రం పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారని అన్నారు.

Elections: మొదలైన ఎన్నికల పోలింగ్.. అక్కడ గెలిచేదెవరో?

Elections: మొదలైన ఎన్నికల పోలింగ్.. అక్కడ గెలిచేదెవరో?

Elections: దేశంలో మరో కీలక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పోలింగ్ కూడా మొదలైపోయింది. దీంతో అక్కడి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది.

Jharkhand Elections: జార్ఖాండ్ ఎలక్షన్ డే.. తొలివిడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

Jharkhand Elections: జార్ఖాండ్ ఎలక్షన్ డే.. తొలివిడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా 15, 344 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 200 కంపెనీల భద్రతా బలగాలను మోహరించారు. తొలి విడతలో భాగంగా 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుండగా, వీటిలో 17 జనరల్ సీట్లు, 20 ఎస్‌సీ రిజర్వ్‌డ్ సీట్లు, ఆరు ఎస్‌సీ రిజర్వ్‌డ్ సీట్లు ఉన్నాయి.

Jharkhand: భూములను ఆక్రమిస్తున్న వక్ఫ్ బోర్డుకు ముకుతాడు: అమిత్‌షా

Jharkhand: భూములను ఆక్రమిస్తున్న వక్ఫ్ బోర్డుకు ముకుతాడు: అమిత్‌షా

వక్ఫ్ బోర్డులో మార్పులను తాము వ్యతిరేకిస్తున్నట్టు జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే వాళ్లు ఎన్ని చెప్పినా వక్ఫ్ చట్టానికి సవరణలు తెచ్చే బిల్లును బీజేపీ ఆమోదిస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని అమిత్‌షా స్పష్టం చేశారు.

సీఎం కుర్చీ ఎందుకు లాగేసుకున్నారంటే..

సీఎం కుర్చీ ఎందుకు లాగేసుకున్నారంటే..

కాంగ్రెస్ నేత అలంఘీర్ అలమ్ ఇంట్లో రూ.30 కోట్లకు పైగా పట్టుబడిన విషయాన్ని అమిత్‌షా ప్రస్తావిస్తూ, 27 కౌంటింగ్ మిషన్లతో పట్టుబడిన సొమ్మును లెక్కించారని, ఈ డబ్బంతా ఎక్కడదని ప్రశ్నించారు. ఇదంతా జార్ఖాండ్ ప్రజలకు మోదీ పంపిన సొమ్మని, దానిని హేమంత్ సోరెన్ ప్రభుత్వం హస్తగతం చేసుకుందని చెప్పారు.

PM Modi: లూటీ చేసిన సొమ్ములు కక్కిస్తాం

PM Modi: లూటీ చేసిన సొమ్ములు కక్కిస్తాం

కాంగ్రెస్-జేఎంఎం కూటమి ఓబీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చేస్తోందని, ఉపకులాలను ఉసిగొలుపుతోందని మోదీ ఆరోపించారు. ఛోటానగర్ ప్రాంతంలో 125 ఓబీసీ ఉప కులాలు ఉన్నాయని మోదీ అన్నారు. అంతా కలిసి ఉంటేనే అందరికీ క్షేమమని అన్నారు

Rahul Gandhi: జల్, జంగిల్, జమీన్ ఊడలాక్కుంటారు జాగ్రత్త

Rahul Gandhi: జల్, జంగిల్, జమీన్ ఊడలాక్కుంటారు జాగ్రత్త

రాజ్యాంగంపై బీజేపీ నిరంతర దాడి చేస్తోందని, అయితే ఇండియా-కూటమి నిరంతరం రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తోందని చెప్పారు. రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని తొలగించేందుకు తామ (కాంగ్రెస్) కట్టుబడి ఉంటామని రాహుల్ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి