• Home » Jharkhand

Jharkhand

Bhatti: ఝార్ఖండ్‌లో డిప్యూటీ సీఎం భట్టి

Bhatti: ఝార్ఖండ్‌లో డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు భట్టి విక్రమార్క.. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

Jharkhand Assembly Polls: 66 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

Jharkhand Assembly Polls: 66 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

బీజేపీ తొలి జాబితాలో చోటుచేసుకున్న ప్రముఖుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, జెఎంఎం నుంచి కమలం గూటిలోకి చేరిన మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్, సీతా సోరెన్ తదితరులు ఉన్నారు.

Jharkhand Elections: ఎన్నికల వేళ ఈసీఐ సంచలన నిర్ణయం.. డీజీపీ తొలగింపునకు ఆదేశం

Jharkhand Elections: ఎన్నికల వేళ ఈసీఐ సంచలన నిర్ణయం.. డీజీపీ తొలగింపునకు ఆదేశం

అనురాగ్ గుప్తా స్థానంలో కొత్త డీజీపీ నియామకానికి వీలుగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారుల జాబితాను అక్టోబర్ 21వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా జార్ఖాండ్ ప్రభుత్వాన్ని ఈసీఐ ఆదేశించింది.

Jharkhand Assembly Elections: జేఎంఎం, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు ఖరారు

Jharkhand Assembly Elections: జేఎంఎం, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు ఖరారు

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి కలిసికట్టుగా పోటీ చేస్తుందని జేఎంఎం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారంనాడు ప్రకటించారు.

Jharkhand: అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు గట్టి దెబ్బ

Jharkhand: అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు గట్టి దెబ్బ

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు ఊహించని దెబ్బ తగిలింది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు ఉమాకాంత్ రజక్, బీజేపీ హ్రాట్రిక్ ఎమ్మెల్యే కేదార్ హజ్రాలు జార్ఖాండ్ ముక్తి మోర్చాలో చేరారు.

AAP Politics: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందా..

AAP Politics: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందా..

దేశ రాజధాని ఢిల్లీతోపాటు, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

Congress: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు

Congress: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.

Maharashtra, Jharkhand Elections: నవంబర్ 20న మహారాష్ట్ర, నవంబర్ 13, 20న జార్ఖాండ్ పోలింగ్

Maharashtra, Jharkhand Elections: నవంబర్ 20న మహారాష్ట్ర, నవంబర్ 13, 20న జార్ఖాండ్ పోలింగ్

మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుపనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.

Jharkhand: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం

Jharkhand: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం

ఆసుపత్రిలో చేరిన కారణంగా 'మాంఝి పరగణ మహాసమ్మేళన్'కు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతానని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చంపయి సోరెన్ చెప్పారు.

Jharkhand: రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

Jharkhand: రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

దుండగులు రైల్వే ట్రాక్‌ను పేల్చివేయడంతో సుమారు 47 సెంటీమీటర్ల ట్రాక్ దెబ్బతిందని పోలీసులు తెలిపారు. లాల్‌మిటియా నుంచి ఫరక్కా వెళ్లే దారిలోని ఎంజీఆర్ రైల్వే లైన్‌పై ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి