• Home » Jeevan Reddy

Jeevan Reddy

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

బీఆర్‌ఎస్‌ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చు కోవడంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు.

Jeevan Reddy: భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.. జీవన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

Jeevan Reddy: భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.. జీవన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ విషయం స్థానిక నేత జీవన్‌ రెడ్డికి (Jeevan Reddy) కనీస సమాచారాన్ని అధిష్ఠానం ఇవ్వకపోవడంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది.

Jagtial Politics: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..!

Jagtial Politics: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..!

బీఆర్ఎస్ పార్టీ నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

L Ramana: సంజయ్ కాంగ్రెస్‌లో చేరడం అనైతికం

L Ramana: సంజయ్ కాంగ్రెస్‌లో చేరడం అనైతికం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పెద్ద ఎత్తున రచ్చకు కారణమవుతోంది. సంజయ్ చేరికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయనను ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ బుజ్జగిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Congress:  సంజయ్ కాంగ్రెస్‌లో చేరికతో కీలక పరిణామం..!!

Congress: సంజయ్ కాంగ్రెస్‌లో చేరికతో కీలక పరిణామం..!!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతో నేతల క్యూ మొదలైంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కున్నారు. తనకు తెలియకుండానే సంజయ్ కుమార్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.

Bhatti: కేసీఆర్‌కు వ్యవస్థపై నమ్మకం లేదు..

Bhatti: కేసీఆర్‌కు వ్యవస్థపై నమ్మకం లేదు..

విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో కోరినట్లుగానే న్యాయ విచారణ కమిషన్‌ను వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వతంత్ర వ్యవస్థగా విచారణ చేస్తున్నందు వల్ల అందులో ఎవరి జోక్యం ఉండదని తెలిపారు.

KCR: 40 వేల కోట్ల భారం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

KCR: 40 వేల కోట్ల భారం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అని కొత్త నాటకానికి తెర తీస్తున్నారని మండిపడ్డారు. రామగుండంలో కాదని దామర చర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా...? అని ధ్వజమెత్తారు. అక్కడ నెలకొల్పడంతో బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని నిలదీశారు.

Telangana High Court: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట..

Telangana High Court: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట..

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy)కి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఆయనతోపాటు కుటుంబ సభ్యులనూ అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జీవన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మొకీల, చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Jeevan Reddy: కేసీఆర్‌ను కాపాడేందుకే బీజేపీ నేతల ధర్నాలు

Jeevan Reddy: కేసీఆర్‌ను కాపాడేందుకే బీజేపీ నేతల ధర్నాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కాపాడేందుకే ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ.. సీబీఐ విచారణ కోరుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నిరసన చేపట్టడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

TGRTC: వారంలోగా బకాయిలు కట్టకపోతే స్వాధీనం.. జీవన్ రెడ్డి మల్టీపెక్స్ వివాదంపై ఆర్టీసీ

TGRTC: వారంలోగా బకాయిలు కట్టకపోతే స్వాధీనం.. జీవన్ రెడ్డి మల్టీపెక్స్ వివాదంపై ఆర్టీసీ

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్‌స్టాండ్ సమీపంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. టీజీఎస్ఆర్టీసీకి(TGRTC) పెండింగ్లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కోర్టు ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి