• Home » JDU

JDU

Bihar: సీఎం పదవి నితీష్‌కే, ఇద్దరు బీజేపీ డిప్యూటీలు, ఆదివారమే ప్రమాణం..!

Bihar: సీఎం పదవి నితీష్‌కే, ఇద్దరు బీజేపీ డిప్యూటీలు, ఆదివారమే ప్రమాణం..!

బీహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి నిట్టనిలువుగా చీలనుందా? జేడీయూ, ఆర్జేడీ మధ్య తలెత్తిన లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయా? కమలనాథులతో తిరిగి నితీష్ జేడీయూ పొత్తు పెట్టుకుని అధికారం కొనసాగించనుందా? అవుననే స్పష్టమైన కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.

INDIA Alliance: ఇండియా కూటమికి బిగ్ షాక్!.. నితీష్ కుమార్ గుడ్‌బై?

INDIA Alliance: ఇండియా కూటమికి బిగ్ షాక్!.. నితీష్ కుమార్ గుడ్‌బై?

విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగలడం ఖాయమా?. రెండు రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడవ కీలక నేత కూటమికి గుడ్‌బై చెప్పబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల ముందు యూ-టర్న్ తీసుకొని బీజేపీతో జట్టు కట్టనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Bihar Politics: నితీశ్.. గాలిలాగా భావాన్ని మార్చే సోషలిస్ట్ .. లాలూ కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bihar Politics: నితీశ్.. గాలిలాగా భావాన్ని మార్చే సోషలిస్ట్ .. లాలూ కుమార్తె సంచలన వ్యాఖ్యలు

బిహార్‌లో ఆర్జేడీ - జేడీయూ(RJD - JDU) శిబిరంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్రం భారత రత్న ప్రకటించడాన్ని ప్రశంసిస్తూ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్ చేశారు.

INDIA alliance: నితీష్, ఖర్గేలకు కీలక బాధ్యతలు.. రాహుల్ యాత్రకు లైన్ క్లియర్..?

INDIA alliance: నితీష్, ఖర్గేలకు కీలక బాధ్యతలు.. రాహుల్ యాత్రకు లైన్ క్లియర్..?

విపక్ష కూటమిలో అసంతృప్తులను శాంతపరచడం ద్వారా రాహుల్ గాంధీ చేపట్టనున్న ''భారత్ న్యాయ్ యాత్ర'' కు లైన్ క్లియర్ చేసేందుకు ''ఇండియా'' కూటమి కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ ను కూటమి కోఆర్డినేటర్‌ గా నియమించే అవకాశం ఉంది.

Loksabha Elections 2024: అరుణాచల్ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించిన నితీష్

Loksabha Elections 2024: అరుణాచల్ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించిన నితీష్

జనతా దళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరుణాచల్ వెస్ట్ పీసీ నుంచి జేడీయూ అభ్యర్థిగా రుహి తంగుంగ్ పోటీ చేస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

Nistish Kumar: ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం

Nistish Kumar: ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం

జనతాదళ్ యునైటెడ్ అధ్యక్ష పగ్గాలను తిరిగి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన చేతుల్లోకి తీసుకున్నారు. బీహార్ అధికార జేడీయూ అధ్యక్షుడిగా నితీష్ శుక్రవారంనాడిక్కడ జరిగిన పార్టీ జాతీయ ఎక్సిక్యూటివ్ సమాశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతవరకూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లలన్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు.

Lalan Singh: జేడీయూలో కీలక పరిణామం.. అధ్యక్ష పదవికి లలన్ సింగ్ గుడ్‌బై..

Lalan Singh: జేడీయూలో కీలక పరిణామం.. అధ్యక్ష పదవికి లలన్ సింగ్ గుడ్‌బై..

బీహార్‌లోని అధికార పార్టీ జనతా దళ్-యునైటెడ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. జేడీయూలో కీలక వ్యక్తిగా పేరున్న లలన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం.

Gopal mandal: ఖర్గేనా ఫర్గేనా.. ఆయన  ఎవరికి తెలుసు..?.. కస్సుమన్న జేడీయూ నేత

Gopal mandal: ఖర్గేనా ఫర్గేనా.. ఆయన ఎవరికి తెలుసు..?.. కస్సుమన్న జేడీయూ నేత

ఇండియా బ్లాక్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను ప్రధాని అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించడంపై జేడీయూ గుర్రమంటోంది. తాజాగా జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ నిప్పులు చెరిగారు. ''అసలు ఖర్గే ఎవరు? ఆయన గురించి ఎవరికీ తెలియదు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ పీఎం అభ్యర్థి కావాలి'' ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

INDIA bloc Meeting: సమోసా లేకుండా సరిపెట్టేశారు.. జేడీయూ ఎంపీ సెటైర్..

INDIA bloc Meeting: సమోసా లేకుండా సరిపెట్టేశారు.. జేడీయూ ఎంపీ సెటైర్..

ఇండియా కూటమి నాలుగో సమావేశం విజయవంతమైనట్టు కూటమి నేతలు ఇప్పటికే ప్రకటించుకోగా, భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) ఎంపీ సునీల్ కుమార్ పింటూ మాత్రం బుధవారంనాడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''సమోసా లేకుండా ఇండియా బ్లాక్ సమావేశం ముగిసింది'' అంటూ చమత్కరించారు. సమావేశంలో చెప్పుకోదగిన చర్చేమీ జరగలేదన్నారు.

Deve Gowda: 'జనతా ఫ్రీడం ఫ్రంట్' కోసం నితీష్ నన్ను సంప్రదించారు: దేవెగౌడ

Deve Gowda: 'జనతా ఫ్రీడం ఫ్రంట్' కోసం నితీష్ నన్ను సంప్రదించారు: దేవెగౌడ

మాజీ జనతాదళ్ పార్టీలతో కలిసి ''జనాతా ఫ్రీడం ఫ్రంట్'' ఏర్పాటు కోసం నాలుగు నెలల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ తనను సంప్రదించినట్టు జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ తెలిపారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి