• Home » JC Prabhakar Reddy

JC Prabhakar Reddy

AP Election 2024: ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తున్న తాడిపత్రి

AP Election 2024: ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తున్న తాడిపత్రి

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నిన్న(సోమవారం) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ సమయంలో వైసీపీ (YSRCP) పలు అల్లర్లు, అరాచకాలు సృష్టించింది. పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ మూకలు పెద్దఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగడుతున్నాయి. తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.

 JC ASHMITH REDDY : నిస్వార్థంగా సేవ చేస్తా..!

JC ASHMITH REDDY : నిస్వార్థంగా సేవ చేస్తా..!

తాడిపత్రి ప్రజలే మా కుటుంబానికి దేవుళ్లు... నిస్వార్థంగా సేవచేయడం తప్ప మరేమిచ్చినా జేసీ ఫ్యామిలీ వారికి రుణం తీర్చుకోలేదు..’ అని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు.. ఫ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? అశ్మిత: ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మా నాయన చేసిన అభివృద్ధే తప్ప ఈ ఐదేళ్లల్లో పాల..

Tadipatri: జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్ర.. ర్యాలీగా ప్రారంభమైన యువ చైతన్య రథం..

Tadipatri: జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్ర.. ర్యాలీగా ప్రారంభమైన యువ చైతన్య రథం..

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో బస్సుయాత్ర

JC: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి.. లేదంటే

JC: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి.. లేదంటే

Andhrapradesh: మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు అనేక సార్లు చెప్పామన్నారు.

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళన

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళన

తాడిపత్రి ( Tadipatri ) లోని సీబీ రోడ్డులో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ( JC Prabhakar Reddy ) ఆందోళనకు దిగారు. నూతన సంవత్సర వేడుకల కోసం డివైడర్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలకు మునిసిపల్ ఉద్యోగులు విద్యుత్తు దీపాలు అలంకరిస్తున్నారు. అడ్డుగా ఉన్న వైసీపీ జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడానికి ప్రయత్నం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి