• Home » Jawahar Lal Nehru

Jawahar Lal Nehru

Rahul Gandhi: అమిత్‌షాకు అదో అలవాటు ఉంది: రాహుల్ విసుర్లు

Rahul Gandhi: అమిత్‌షాకు అదో అలవాటు ఉంది: రాహుల్ విసుర్లు

దేశ తొలిప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కశ్మీర్ విషయంలో ఘోర తప్పదాలకు పాల్పడ్డారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమిత్‌షాకు చరిత్రను తిరగరాసే అలవాటు ఉందని వ్యంగ్యోక్తులు విసిరారు.

Basangouda Patil: నెహ్రూ తొలి ప్రధాని కాదు.. వివాదాస్పద కామెంట్లు చేసిన బీజేపీ ఎమ్మెల్యే

Basangouda Patil: నెహ్రూ తొలి ప్రధాని కాదు.. వివాదాస్పద కామెంట్లు చేసిన బీజేపీ ఎమ్మెల్యే

భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) కాదని కర్ణాటక(Karnataka)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ(BJP) ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్(Basanagouda Patil) గురువారం ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subash Chandra Bose) భారత దేశ తొలి ప్రధాని అని కామెంట్లు చేశారు.

Chandrayaan-3: నెహ్రూజీ కలల సాకారమే చంద్రయాన్-3 విజయం: రాహుల్

Chandrayaan-3: నెహ్రూజీ కలల సాకారమే చంద్రయాన్-3 విజయం: రాహుల్

చంద్రయాన్-3 విజయవంతం కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నెహ్రూజీకి ఉన్న శాస్త్రీయ దృక్కోణమే భారత పరిశోధనా సంస్థకు పునాది వేసిందని అన్నారు. ఇందుకోసం తొలినాళ్ల నుంచి చేసిన కృషి ఫలితమే ఈరోజు చంద్రయాన్-3 విజయమని ఆయన ట్వీట్ చేశారు.

Nehru Museum : నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. రాహుల్ గాంధీ మండిపాటు..

Nehru Museum : నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. రాహుల్ గాంధీ మండిపాటు..

భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు కీర్తి, ప్రతిష్ఠలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని, కేవలం పేరు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం అని మార్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Nehru Memorial : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరు మార్చేసిన మోదీ.. నేటి నుంచి అమల్లోకి కొత్త పేరు..

Nehru Memorial : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరు మార్చేసిన మోదీ.. నేటి నుంచి అమల్లోకి కొత్త పేరు..

నెహ్రూ పేరును ప్రధాని మోదీ తొలగించారు. ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరును ప్రధానమంత్రుల స్మారకచిహ్నంగా మోదీ ప్రభుత్వం మార్చి వేసింది. నేటి నుంచి కొత్త పేరు అమలులోకి రానుంది. నెహ్రూ మరణానంతరం ఆయన నివాసాన్ని స్మారకచిహ్నంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం మార్చింది.

Modi Vs Congress : నెహ్రూ మెమొరియల్ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్ ఆగ్రహం..

Modi Vs Congress : నెహ్రూ మెమొరియల్ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్ ఆగ్రహం..

నెహ్రూ మొమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (NMML) పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం మరియు సమాజం (Prime Ministers Museum & Society)గా మార్చబోతున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అభద్రతాభావంతో అణగారిపోతున్న సూక్ష్మజీవి అని మండిపడింది.

Sengol: రాజదండం ఓ మిస్టరీ..? ఎన్నో అభూత కల్పనలు...!?

Sengol: రాజదండం ఓ మిస్టరీ..? ఎన్నో అభూత కల్పనలు...!?

దేశ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఎంత ప్రచారంలోకి వచ్చిందో, అంతకంటే ఎక్కువ ప్రచారం సెంగోల్‌కు వచ్చింది. భిన్న కథనాలతో అంతా ఓ మిస్టరీగా మారింది.

Congress : కాంగ్రెస్‌కు భారీ షాక్... అత్యంత కీలక నేత రాజీనామా...

Congress : కాంగ్రెస్‌కు భారీ షాక్... అత్యంత కీలక నేత రాజీనామా...

భారత దేశ తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి (C Rajagopalachari) మునిమనుమడు సీఆర్ కేశవన్ (C R Kesavan) కాంగ్రెస్ పార్టీకి

Modi adani: అదానీ అక్రమాలపై మోదీ మౌనం నేరమే అవుతుందా?.. 1958లో ఫిరోజ్ గాంధీ అసలేం చెప్పారు?

Modi adani: అదానీ అక్రమాలపై మోదీ మౌనం నేరమే అవుతుందా?.. 1958లో ఫిరోజ్ గాంధీ అసలేం చెప్పారు?

సంస్థాగత అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఫిరోజ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకా చెప్పాలంటే తన మామ జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి పార్లమెంటులో...

Jaggayya: పోటీ నుంచి తప్పుకో.. అని జగ్గయ్యను పిలిచి మరీ కోరిన నెహ్రూ.. 15 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ పార్టీని పెట్టినా..

Jaggayya: పోటీ నుంచి తప్పుకో.. అని జగ్గయ్యను పిలిచి మరీ కోరిన నెహ్రూ.. 15 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ పార్టీని పెట్టినా..

1956లో కాంగ్రెస్సులో చేరాక, 1962 తెనాలి లోక్ సభ నియోజకవర్గానికి జగ్గయ్య తగిన అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి, టికెట్ ఇచ్చింది. కానీ, జగ్గయ్యని నెహ్రూ పిలిపించి పోటీ నుంచి తప్పుకోమని సూచించారట.

తాజా వార్తలు

మరిన్ని చదవండి