• Home » Japan

Japan

CM Revanth Reddy: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌

CM Revanth Reddy: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌

హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు.

Baba Vanga: ప్రపంచానికి పెను ప్రమాదం.. బాబా వంగ జోష్యం నిజం కానుందా

Baba Vanga: ప్రపంచానికి పెను ప్రమాదం.. బాబా వంగ జోష్యం నిజం కానుందా

Baba Vanga Prophecy: బాబా వంగ చెప్పిన కాలజ్ణాన విషయాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రముఖుల మరణాల దగ్గర నుంచి కరోనా వైరస్ వరకు ఆమె చెప్పినవన్నీ జరిగాయి.. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

Telangana Youth Job Opportunities: తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగావకాశాలు

Telangana Youth Job Opportunities: తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగావకాశాలు

తెలంగాణ యువతకు జపాన్‌లోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 500 ఉద్యోగాలు హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, నిర్మాణ రంగాలలో అందుబాటులో ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు

CM Revanth Reddy: తెలంగాణకు జైపాన్‌

CM Revanth Reddy: తెలంగాణకు జైపాన్‌

హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించి ఎన్‌టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్లు, విద్యుత్తు సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (టీటీడీఐ) రూ.562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.

CM Revanth Tour: జపాన్‌లో సీఎం రేవంత్ బిజీ బిజీ.. రుద్రారంకు ఇంటర్నేషనల్ కంపెనీ

CM Revanth Tour: జపాన్‌లో సీఎం రేవంత్ బిజీ బిజీ.. రుద్రారంకు ఇంటర్నేషనల్ కంపెనీ

CM Revanth Tour: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు జపాన్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా శుక్రవారం రెండు సంస్థలు.. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. ఆ క్రమంలో రుద్రారంలో తోషిబా కంపెనీ.. తన పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.

CM Revanth Reddy: తెలంగాణకు జపాన్‌ దిగ్గజ కంపెనీ మారుబెనీ

CM Revanth Reddy: తెలంగాణకు జపాన్‌ దిగ్గజ కంపెనీ మారుబెనీ

జపాన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం తొలిరోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌ రె డ్డిని కలుసుకున్నారు.

CM Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్

CM Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్

సీఎం రేవంత్‌రెడ్డి బృందం గురువారం జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ (జైకా) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అతి పెద్ద భాగస్వామ్యమైన ప్రపంచ బ్యాంకులు సాయం అందించాలని కోరనున్నారు.

CM Revanth Reddy: జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం టోక్యోకు చేరుకుంది.

CM Revanth Reddy Japan Tour: జపాన్‌కు రేవంత్‌ బృందం

CM Revanth Reddy Japan Tour: జపాన్‌కు రేవంత్‌ బృందం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా సోనీ, తోషిబా, టయోటా వంటి ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తారు. 23న ఆయన తెలంగాణకు తిరిగి చేరుకుంటారు

ఇది కదా టెక్నాలజీ అంటే.. 3Dతో 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ కట్టేశారు..

ఇది కదా టెక్నాలజీ అంటే.. 3Dతో 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ కట్టేశారు..

3D Printed Railway Station: 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని జపాన్ అద్భుతాన్ని సృష్టించింది. ఏకంగా ఆరు గంటల్లో రైల్వే స్టేషన్ కట్టేసింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ ఇదే కావటం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి