Home » Japan
Japan Flight Fire Video: జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్ 516 మంగళవారంనాడు ప్రమాదానికి గురైంది. టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతుండగా ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. విమానం విండోల నుంచి మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నాయి.
నూతన సంవత్సర తొలిరోజు జపాన్ ని(Japan Earthquake) వరుస భూకంపాలు వణికించాయి. దేశ వ్యాప్తంగా ఒకే రోజు దాదాపు 155 భూకంపాలు సంభవించాయని అధికారులు తెలిపారు. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదైనట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. తొలి భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
కొందరు అవగాహన లేకుండా చేసే పనులు చివరకు చాలా సీరియస్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు ఏదో చేయబోతే చివరికి ఇంకేదో జరుగుతుంటుంది. ఇలాంటి పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వచ్చిపడుతుంటాయి. తాజాగా....
కేరళలో 9ఏళ్ళ పిల్లాడికి జరిగిన వైద్యం తెలిసి జపాన్ డాక్టర్లే ఆశ్చర్యపోయారు. కట్టగట్టుకుని మరీ వారు కేరళకు చేరుకున్నారు.
సాధారణంగా మనం ఎస్కలేటర్లపై నిల్చుంటే.. అవే మనల్ని పైకి/కిందకు తీసుకెళ్తాయి. కానీ.. తొందరలో ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం ఆ ఎస్కలేటర్లపై త్వరగా నడుచుకుంటూ పోవడమో, పరిగెత్తడమో...
కొన్ని పక్షులు, జంతువుల చేష్టలు చూస్తే ఇవి మనుషుల్లో పుట్టాల్సినవి పొరపాటున జంతుజాతిలో పుట్టాయేమో.. అని అనిపిస్తుంది. ఈ జింకను చూస్తే అదే అనిపిస్తుంది.
కుక్కల మీద ప్రేమతో ఓ వ్యక్తి శునకంలా మారిపోయాడు గుర్తుందా. అదేనండీ జపాన్ కి చెందిన టోకో కథే ఇది. గతేడాది ఆయన కుక్కలా మారడానికి రూ.12 లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకున్నాడు. కాస్ట్యూమ్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ లో ఇందుకు సంబంధించిన వీడియోలన్నీ అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు అతను మళ్లీ వార్తల్లో నిలిచాడు. తనకు మరో ఆడ కుక్క జత కావాలని కోరుకుంటున్నాడు.
చంద్రయాన్ మిషన్ ఇక్కడితో ఆగిపోయేది కాదు. చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ప్రయోగాన్ని కూడా ఇస్రో త్వరలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును జపాన్‌తో కలిసి భారత్ చేపడుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా లుపెక్స్ అని నామకరణం చేసే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలియజేశాయి.
అంతరిక్షంలో ఇతర గ్రహాలపై జీవం ఉందని, వారితో సంభాషించాలని ప్రపంచదేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈక్రమంలో 40ఏళ్ళ కిందట పంపిన ఓ సందేశానికి ప్రత్యుత్తరమొచ్చిందనే విషయం ప్రపంచానికి ఆసక్తిగా మారింది
భారత్ కు ఏ మాత్రం తీసిపోకుండా విదేశాల్లోనూ 'కావాలా' పాటతో రెచ్చిపోతున్నారు