• Home » Jangaon

Jangaon

Janagama: కొడుకు బట్టల దుకాణం దగ్ధం... మనస్తాపంతో తండ్రి మృతి

Janagama: కొడుకు బట్టల దుకాణం దగ్ధం... మనస్తాపంతో తండ్రి మృతి

అగ్నిప్రమాదంలో తన కొడుకు బట్టల దుకాణం పూర్తిగా దగ్ధం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి గుండెపోటుతో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది.

Fire Accident: జనగామలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident: జనగామలో భారీ అగ్ని ప్రమాదం

జనగామలో ఆదివారం తెల్లవారుజామున ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పదికి పైగా దుకాణాలు దగ్ధమై పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.

Jangaon: ఆశ్రయమిచ్చి.. అత్యాచారం చేసి..

Jangaon: ఆశ్రయమిచ్చి.. అత్యాచారం చేసి..

పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలను ఐదుగురు గ్యాంగ్‌రేప్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీముగ్గురి దుర్మరణం

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీముగ్గురి దుర్మరణం

ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టగా ముగ్గురు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామశివారులో మంగళవారం జరిగింది.

Irrigation AE: ఏసీబీకి చిక్కిన సాగునీటి పారుదల శాఖ ఏఈ

Irrigation AE: ఏసీబీకి చిక్కిన సాగునీటి పారుదల శాఖ ఏఈ

బాలసముద్రం, ఆగస్టు 12: రూ.6వేలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్‌ ఏఈ గోపాల్‌ ఏసీబీకి పట్టుబడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

Janagaon District: పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

Janagaon District: పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జనగామ జిల్లాలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

MLC Mallanna: అప్రమత్తంగా లేకుంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని దోచేస్తారు..

MLC Mallanna: అప్రమత్తంగా లేకుంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని దోచేస్తారు..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గత పది సంవత్సరాల పాలనలో ప్రజల్నే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmaar Mallanna) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కొమురవెల్లి మల్లన్న ఆలయ నిధులతోపాటు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు సైతం దోచుకొని పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Farmer suicide: యువ రైతు ఉసురు తీసిన అప్పులు

Farmer suicide: యువ రైతు ఉసురు తీసిన అప్పులు

వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేననే బాధతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Kadiyam Srihari: కేసీఆర్‌పై నమ్మకం లేకే కాంగ్రె్‌సలోకి వలసలు

Kadiyam Srihari: కేసీఆర్‌పై నమ్మకం లేకే కాంగ్రె్‌సలోకి వలసలు

మాజీ సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై నమ్మకం లేకనే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రె్‌సలోకి వలసలు కొనసాగుతున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్‌ నాయకత్వం సరిగ్గా ఉంటే ఎందు కు అందరు దూరం అవుతారని ఆయన ప్రశ్నించారు. ఇ

Jangaon: : జనగామ జిల్లాలో పాక్షికంగా తెలంగాణ తల్లి విగ్రహ ధ్వంసం..

Jangaon: : జనగామ జిల్లాలో పాక్షికంగా తెలంగాణ తల్లి విగ్రహ ధ్వంసం..

జనగామ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ ధ్వంసం ఘటన అగ్గి రాజేసింది. దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహానికి అనుమతులు లేవంటూ గురువారం రాత్రి అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి