• Home » JANASENA

JANASENA

అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన

అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్.. ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్.. ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు: పవన్ కళ్యాణ్

'అమరావతి - ఆంధ్రప్రదేశ్ రాజధాని' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు డిప్యూటీ సిఎం‌ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అధికారికంగా గుర్తింపు పొందిన రోజుగా ఏప్రిల్ 6వ తేదీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.

ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్.. నేతల స్వాగతం

ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్.. నేతల స్వాగతం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పవన్‌కు నేతలు స్వాగతం పలికారు.

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు.. పవన్ ప్రకటన

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు.. పవన్ ప్రకటన

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎండల‌ తీవ్రత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

సభ్యత్వం ఉంటేనే పదవి

సభ్యత్వం ఉంటేనే పదవి

జనసేన పార్టీలో సభ్యత్వం లేనివారికి ఎలాంటి ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు లభించవని హిందూపురం పార్లమెంట్‌ జనసేన సమన్వయకర్త షేక్‌రియాజ్‌ తెలిపాడు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన జనసేన..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన జనసేన..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డుని ఆ పార్టీ కైవసం చేసుకుంది. 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు.

చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రతిభపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రతిభపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఆంధ్రులకు, తెలుగు జాతికి గౌరవం చేకూరినట్టు అవుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే ప్రస్తావనను తీసుకొచ్చారు ఎమ్మెల్యే.

హిందూ మతంపై పకడ్బందీ కుట్ర!

హిందూ మతంపై పకడ్బందీ కుట్ర!

తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది చాలక.. ఈ విషయంలో సీబీఐ సిట్‌ తమకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందంటూ మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై కూటమిభాగస్వాములైన టీడీపీ, జనసేన....

రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరుకానున్న కూటమి ఎంపీలు

రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరుకానున్న కూటమి ఎంపీలు

న్యూఢిల్లీలో రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని, ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.

Nominated Posts: పొలిటికల్ పండగెప్పుడు..

Nominated Posts: పొలిటికల్ పండగెప్పుడు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఏలూరు జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులకు, కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు, వేధింపులు ఎదుర్కొన్న తమకు ఇప్పుడు న్యాయం జరగడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి