Home » JANASENA
Andhrapradesh: ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 కోట్లు ఇస్తామన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో కొందరు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే.. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల ముందు వరకు జనసేనను చులకనగా చూసినవారంతా.. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అపాయింట్‌మెంట్ కావాలంటూ మూడు పేజీల లేఖను జగన్ రాశారు.
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాడర్ పూర్తిగా డీలా పడింది. సానుకూల ఫలితాలు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్ (Y S Jagan) సైతం కొద్దిరోజుల పాటు చడీచప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ పిలుపునిచ్చారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించన కార్యక్రమానికి ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రప్రధానకార్యదర్శి భవానీ రవికుమార్, రాయలసీమ మహిళా విభాగం కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పరబ్రహ్మ స్వరూపం అయిన ఆదిపరాశక్తి అమ్మవారి శ్రీచక్ర యంత్రాన్ని జనసేన పార్టీ(Janasena party) తన జెండాకు ఉపయోగించడం అన్యాయం అని, ఇది అమ్మవారిని, హైందవ ధర్మాన్ని అవమానించడమేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కమల సంతోష్ కుమార్ అన్నారు
వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) మానసికంగా బ్యాలెన్స్ తప్పారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు(MLA Janardhana Rao) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బాలినేని, ఆయన కొడుకు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivas Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పి.. జనసేనలో చేరుతున్నారంటూ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి నేటి వరకూ పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది.
Andhrapradesh: పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం నాడు.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజా ప్రతినిధులకు శాలువా కప్పి, గిఫ్ట్ గా కూరగాయలు అందించి పవన్ సన్మానించారు.