Home » JanaSena Party
ఈ ఏడాది మార్చిలో పార్టీ ప్లీనరీ నిర్వహణకు జనసేన సమాయత్తమవుతోంది. దీనికోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు కసరత్తు ప్రారంభించారు.
వైసీపీ ఎమ్మెల్సీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు.
కార్యాలయాల్లో కూర్చొని ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతకాలని చూస్తే గందరగోళానికి గురవుతామనీ, అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరె్‌స్టపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటిసారి స్పందించారు.
ప్రజాపాలన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నారు.
రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం, చారిత్రక స్థలాల పర్యాటకం ఉన్న మాదిరిగానే సాహితీ పర్యాటకం కూడా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.
ఏపీలో ఆ బియ్యం ఉచితం! ఆఫ్రికాలో అవే బియ్యం కిలో రూ.150. ‘ఈ బియ్యం మాకు వద్దు’ అని అక్కడికక్కడే అమ్ముకొనే రేషన్‌కార్డు దారులతో మొదలుకుని... అంతర్జాతీయ ఎగుమతిదారుల దాకా అనేక చేతులు మారుతోంది!
జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కె.నాగేంద్రబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు.
విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ సోమవారం సాయం త్రం.....