• Home » Jamili Elections

Jamili Elections

Akhilesh Yadav: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించండి: అఖిలేష్

Akhilesh Yadav: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించండి: అఖిలేష్

'వన్ నేషన్-వన్ ఎలక్షన్' బిల్లు ఈనెల 16న లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు

Delhi: జమిలికి సై

Delhi: జమిలికి సై

జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే

One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే

ఒకే దేశం-ఒకే ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. దీనిపై ఏకాభిప్రాయం సాధించి, విస్తృత సంప్రదింపుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపాలని కేంద్రం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

జమిలి ఎన్నికలు వద్దు.. టీవీకే తీర్మానం

జమిలి ఎన్నికలు వద్దు.. టీవీకే తీర్మానం

జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా తమిళ సినీనటుడు విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రికళగం (టీవీకే) కార్యనిర్వాహక మండలి సమావేశంలో తీర్మానం చేశారు.

మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే జమిలి?

మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే జమిలి?

జమిలి ఎన్నికలకు ముహూర్తం ఎప్పుడు? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని..

BJP : జమిలిపై ముందుకే!

BJP : జమిలిపై ముందుకే!

లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోయినా.. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై మోదీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. జమిలి ఎన్నికలను సాకారం చేసేందుకు పార్లమెంటులో మూడు బిల్లులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది.

జమిలి దేశానికే ముప్పు: కమల్‌హాసన్‌

జమిలి దేశానికే ముప్పు: కమల్‌హాసన్‌

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానం దేశానికే ముప్పు కలిగిస్తుందని ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్‌నీదిమయ్యం’ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ పేర్కొన్నారు.

Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..

Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..

Andhrapradesh: జమిలి ఎన్నికలపై పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు అని స్పష్టం చేశారు.

Jamili: ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా.. లాభనష్టాలేంటి

Jamili: ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా.. లాభనష్టాలేంటి

దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే లాభమా? నష్టమా? తెలుసుకుందాం..

Jamili Elections: జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్

Jamili Elections: జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్

ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ విమర్శించింది. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్పందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి