• Home » Jairam Ramesh

Jairam Ramesh

Sam Pitroda: పిట్రోడా 'చైనా' వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ

Sam Pitroda: పిట్రోడా 'చైనా' వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ

శామ్ పిట్రోడా వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని, ఆయన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు.

Budget 2025: బీహార్‌కు బొనాంజా.. ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి: కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్

Budget 2025: బీహార్‌కు బొనాంజా.. ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి: కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్

బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. ముఖ్యంగా బీహార్‌పై వరాల జల్లు కేటాయించారు. పలు కేటాయింపులు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఎలాంటి ప్రత్యేక పథకాలను ప్రకటించలేదు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

Jairam Ramesh: ఇది ట్రైలరే.. తగ్గేదే లేదు: కాంగ్రెస్

Jairam Ramesh: ఇది ట్రైలరే.. తగ్గేదే లేదు: కాంగ్రెస్

ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం తీర్మానం నోటీసు అనాలోచిత చర్య అంటూ గత గురువారంనాడు విపక్షాల నోటీసును డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తోసిపుచ్చిన నేపథ్యంలో జైరాం రమేష్ శుక్రవారంనాడు స్పందించారు.

హరియాణా ఫలితాన్ని ఆమోదించం

హరియాణా ఫలితాన్ని ఆమోదించం

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది.

Jairam Ramesh: ఈసీఐ వెబ్‌సైట్‌పై జైరామ్ రమేష్ సంచలన ఆరోపణ

Jairam Ramesh: ఈసీఐ వెబ్‌సైట్‌పై జైరామ్ రమేష్ సంచలన ఆరోపణ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓవైపు జరుగుతుండగా ట్రెండ్స్‌ను ఈసీఐ వెబ్‌సైట్ తప్పుదారి పట్టిస్తోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ సంచలన ఆరోపణ చేశారు.

Jairam Ramesh: హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అధికారం కాంగ్రెస్‌దే

Jairam Ramesh: హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అధికారం కాంగ్రెస్‌దే

హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రధాన అంశాలు, పార్టీ వైఖరిని ఏఎన్ఐ‌కి సోమవారంనాడిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైరామ్ రమేష్ వివరించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

Hindenburg Report: హిండెన్‌బర్గ్ నివేదికపై సెబీ చీఫ్‌ మాధబి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్

Hindenburg Report: హిండెన్‌బర్గ్ నివేదికపై సెబీ చీఫ్‌ మాధబి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్

అమెరికన్ సార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక(Hindenburg report) వెల్లడించిన సమాచారం ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంతేకాదు భారతీయ స్టాక్ మార్కెట్‌లో కూడా ఈ అంశం కలకలం రేపుతోంది. అదానీకి చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో సెబీ చీఫ్ మాధబి బుచ్‌కు(Madhabi Puri Buch) వాటా ఉందని, అందుకే వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.

Priviledge Motion notice: అమిత్‌షా 'ఎర్లీ వార్నింగ్'పై జైరాం రమేష్ సభా హక్కుల నోటీసు

Priviledge Motion notice: అమిత్‌షా 'ఎర్లీ వార్నింగ్'పై జైరాం రమేష్ సభా హక్కుల నోటీసు

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు కేంద్ర హోం శాఖ అమిత్‌షా రాజ్యసభలో చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ 'సభా హక్కుల నోటీసు'ను పెద్దల సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.

Jairam Ramesh : సాయం కాదు... ఆంధ్ర, బిహార్‌లకు మోసం

Jairam Ramesh : సాయం కాదు... ఆంధ్ర, బిహార్‌లకు మోసం

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌లకు కేటాయించిన నిధులను కొన్నేళ్ల వరకు మోదీ ప్రభుత్వం ఇవ్వదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. కేవలం నిధుల

NITI Aayog meet: జైరామ్, మీరక్కడ లేరు... మమత వాకౌట్‌పై నిర్మల సీతారామన్

NITI Aayog meet: జైరామ్, మీరక్కడ లేరు... మమత వాకౌట్‌పై నిర్మల సీతారామన్

'నీతి ఆయోగ్‌' సమావేశం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తప్పుపట్టడంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ''సమావేశంలో మీరు లేనే లేరు...ఎలా తప్పుపడతారు?'' అని జైరామ్ రమేష్‌ను ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి